Yatra Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ యాత్ర కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని విడుదల చేశారు. హాలిడే అడ్వైజర్ అనే రోల్ మీద ఈ జాబ్స్ విడుదల చేయడం జరిగింది.. ఈ జాబ్స్ కి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. పదవ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 3.6 LPA జీతం ఇస్తున్నారు. జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి వర్క్ ఫ్రొం హోమ్ పోస్టింగ్ ఇస్తారు. ఇంటి నుండి పని చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఇచ్చాను. ఈ ఆర్టికల్ మొత్తం చదివి అర్హత ఉంటే అప్లై చేసుకోగలరు.
Category | Details |
---|---|
Company Name | Yatra |
Designation | Holiday Advisor |
Salary Offered | 3.6 LPA |
Qualification Required | 10th pass can apply |
Experience Required | NO Experience required |
Minimum Age | 18 |
How to Apply | Link in Below Check Out |
Yatra Recruitment 2024 : Full Details
- యాత్ర కంపెనీ నుండి ఈ జాబ్ ని విడుదల చేయడం జరిగింది.
- హాలిడే అడ్వైజర్ అనే రూల్ మీద ఈ జాబ్ ని విడుదల చేశారు.
- 18 సంవత్సరాలు నిండిన వారు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.
- పదవ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరూ ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
- దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి వర్క్ ఫ్రం హోం పోస్టింగ్ ఇస్తున్నారు. ఇంటి నుండే పని చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 3.6 LPA జీతం ఇస్తున్నారు. అంటే సంవత్సరానికి మూడు లక్షల అరవై వేల రూపాయలు.
- ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ రెండు రౌండ్లలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
- ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ఏడు రోజులు ట్రైనింగ్ మరియు 30 వేల రూపాయల జీతం ఇస్తారు. మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే మీకు డైరెక్ట్ ఆఫర్ లెటర్ ఇస్తారు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆ లింకు క్లిక్ చేశాక మీరు నేరుగా యాత్ర అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు. ఆ వెబ్సైట్లో మీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత సబ్మిట్ బటన్ ని క్లిక్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
Yatra recruitment 2024 For More information click here
More Jobs :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com