మాకు వెంటనే జాబు కావాలి అనేవారు అప్లై చేసుకోండి | Wipro Latest Jobs 2024 | హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు | Latest Jobs in Telugu

Wipro Latest Jobs 2024 : హలో ఫ్రెండ్స్ విప్రో కంపెనీ నుండి క్వాలిటీ అస్యూరెన్స్ అనలిస్ట్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇది కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి 5.5 LPA జీతం ఇస్తారు. ఉద్యోగానికి మీ సెలెక్ట్ అయిన తర్వాత మీకు హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇలాంటి జాబులను మిస్ చేసుకోకండి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను ఆర్టికల్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Wipro Latest Jobs 2024 : Role 

విప్రో కంపెనీ నుండి క్వాలిటీ అస్సూరెన్స్ అనలిస్ట్ రోల్ మీద జాబ్స్ ని విడుదల చేశారు.

అర్హత : 

  • ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి.
  • మీరు ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

వయస్సు : 

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే కనీసం నీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

జీతం :

ఈ జాబ్ సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 5.5 LPA జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

National Co-Operative Bank Jobs
National Co-Operative Bank Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు

లోకేషన్ :

జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి మన హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ జాబ్ కి అప్లై చేసుకోండి.

ఎంపిక విధానం :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఇంటర్వ్యూలో మీరు ఎంపిక అయితే మీకు జాబ్ ఇస్తారు.

Wipro Latest Jobs 2024 ఎలా అప్లై చేయాలి :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేశాక మీరు విప్రో కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ అప్లై అని బటన్ ఉంటుంది అది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీ వివరాలన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

మీకు ఏ స్కిల్స్ ఉండాలి :

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు ఇంగ్లీష్ రాయడం , మాట్లాడదాం , వినడం , రావాలి.
  • టీం తో కలిసి పని చేయాల్సి ఉంటుంది.
  • మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ , వర్డ్ , వంటి టూల్స్ తెలిసి ఉండాలి.

 

Wipro Latest Jobs 2024 Click Here 

Yatra Recruitment 2024
10వ తరగతి పాస్ అయితే వర్క్ ఫ్రం హోం ఉద్యోగం | Yatra Recruitment 2024 | Work From Home in Telugu | 7 Days ట్రైనింగ్ ఇచ్చి 3.6 LPA జీతం.

 

Related Jobs :

my name is Rithik , I am working as a content writer in mypatashala.com

Leave a Comment