Wipro Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి విప్రో కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు. మనందరికీ తెలుసు విప్రో కంపెనీ ప్రపంచంలోనే టాపిక్ కంపెనీ అని. ఈ కంపెనీ నుండి మనకు టీం లీడ్ టెక్నికల్ సపోర్ట్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కి మెయిల్ ఫిమేల్ ఎవరన్నా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 30 వేల జీతం ఇస్తున్నారు. ఇంకా అధర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయట. ఈ జాబ్ కి అప్లై చేసినావారికి ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.
Wipro Jobs 2024 :
ప్రముఖ కంపెనీ అయినటువంటి విప్రో కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.
Role :
ఈ కంపెనీ నుండి మనకు టీం లీడ్ టెక్నికల్ సపోర్ట్ అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు.
Qualification :
ఈ జాబ్స్ కి మీరు డిగ్రీ పూర్తి చేసి ఉంటేనే అప్లై చేసుకోవచ్చు.
Wipro Jobs 2024 Experience :
ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు. కనుక త్వరగా అప్లై చేసుకోండి.
Age Limit :
18 సంవత్సరాల నిండి ఉంటేనే అప్లై చేసుకోవచ్చు.
Application Fee :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
Salary :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయినా వారికి 30 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.
Wipro Jobs 2024 Selection Process :
ఈ జాబ్ కి అప్లై చేసినవారికి ఆన్లైన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు.
Job Posting :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.
For More Details Apply Link Click here
Read Also :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com