Kia Syros 2025  Features చూస్తే  షాక్ అవుతారు

Kia Syros 2025 Model కారు ధర 9 లక్షల నుండి 17 లక్షల వరకు ఉంటుంది. 

బేస్ మోడల్ HTK 9 లక్షలతో మొదలవుతుంది మరియు టాప్ మోడల్ HTX Plus (O)  17 లక్షలతో ముగుస్తుంది. 

1.0-లీటర్  turbo 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 120 PS పవర్ మరియు 172 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్  Diesel ఇంజన్  116 PS పవర్ మరియు 250 NM టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

Kia Syros 2025 మోడల్ HTK, HTK (O), HTK Plus, HTX, HTX Plus, and HTX Plus (O). అనే 7 వేరియంట్‌లను కలిగి ఉంది.  

Frost Blue, Sparkling Silver, Gravity Grey, Imperial Blue, Intense Red, Pewter Olive, Glacier White Pearl, Aurora Black Pearl. ఈ కారులో ఈ 8 రంగులు అందుబాటులో ఉన్నాయి.

ఈ కారు పెట్రోల్ ఇంజన్ 18+ మైలేజీని ఇస్తుంది. ఈ కారు Diesel ఇంజన్ 21+ మైలేజీని ఇస్తుంది.  

12.3-inch touchscreen & driver display, 5-inch climate control display, 8-speaker Harman Kardon sound system, wireless charger, panoramic sunroof, auto AC, ventilated front & rear seats, powered driver seat, push-button start, 64-colour ambient lighting. 

Kia Syros 2025 మోడల్‌ యొక్క ప్రత్యర్థులు కియా సోనెట్, టాటా నెక్సాన్, మహీంద్రా XUV300, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్. ఈ కార్లన్నీ ఒకే ధర పరిధిలో విభిన్న ఫీచర్లతో వస్తాయి. మీ బడ్జెట్ ప్రకారం కొనండి.