TTD Contract Basis Jobs 2024 : ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి నందు గల సెంట్రల్ హాస్పిటల్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి ఎంపిక అయినవారు ఒక సంవత్సరం పాటు తిరుపతి/తిరుమల టీటీడీ హాస్పిటల్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన అర్హత , ఎంపిక విధానం , జీతం , ఎలా దరఖాస్తు చేసుకోవాలి , వండి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను ఆర్టికల్ మొత్తం చదివి అప్లికేసుకోండి.
TTD Contract Basis Jobs 2024 : పూర్తి వివరాలు
- ఈ నోటిఫికేషన్ సెంట్రల్ హాస్పిటల్ , తిరుపతి నుండి విడుదల చేశారు.
- ఈ నోటిఫికేషన్ ద్వారా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ పోస్టులను విడుదల చేశారు. మొత్తం పోస్టులు వచ్చేసి 6.
- ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండ MBBS డిగ్రీ చేసి ఉండాలి. మెడికల్ ప్రాక్టీషనర్ గా రిజిస్టర్ ఉండాలి.
- ఈ ఉద్యోగానికి మీరు ఎంపిక కావాలి అంటే 100 మార్కులకు గాను ఎంపిక చేస్తారు.
- ఇందులో 80 మార్కులకు ఎకాడమిక్ క్వాలిఫైయింగ్ పరీక్ష మార్కులు కేటాయిస్తారు , ఇంటెన్షిప్ పూర్తి చేసిన తర్వాత ప్రతి సంవత్సరానికి ఒక్క మార్కు చొప్పున 10 మార్కులు ఇస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన పర్ఫామెన్స్ కి ఐదు శాతం మార్పులు ఇస్తారు.
- నవంబర్ 25 ఉదయం 11 గంటలకి సెంట్రల్ హాస్పిటల్ తిరుపతి లో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు .
- మీరు ఈ ఉద్యోగానికి వెళ్లాలి అంటే మీ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలి. అనగా పదవ తరగతి , ఇంటర్ , mbbs సర్టిఫికెట్లు.
- ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి జీతం 53 వేల రూపాయలు ఉంటుంది.
- ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను ఆ లింకు క్లిక్ చేసి అప్లై చేసుకోండి. తిరుపతిలో ఉన్నవారు మాత్రం త్వరగా అప్లై చేసుకొని ఇంటర్వ్యూ కి అటెండ్ అవ్వండి.
TTD Contract Basis Jobs 2024 Click Here
Related News :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com