TS Outsourcing Jobs : హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఒక మంచి శుభవార్త వచ్చింది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా నుండి మనకు 9 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ స్టాఫ్ నర్స్ , MBBS డాక్టర్ జాబ్స్ , పోస్టులను విడుదల చేయడం జరిగింది.. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష మరియు అప్లికేషన్ ఫీజు లేకుండా GNM నర్సింగ్ , BSC నర్సింగ్ , MBBS చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి 18 నుండి 46 సంవత్సరాల గల వయసు మధ్య ఉన్నవారే అప్లై చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూసి అప్లై చేసుకోవచ్చు.
TS Outsourcing Jobs :
ఈ ఉద్యోగానికి ఆఫ్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఈ ఉద్యోగానికి ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. జగిత్యాల జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీసర్ , పంపించాలి.
Total Posts & Positions :
ఈ ఉద్యోగానికి మనకు జగిత్యాల జిల్లా నుండి కాంట్రాక్టు లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో 9 MLHP , GNM నర్సింగ్ , BSC నర్సింగ్ , MBBS చేసిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
TS Outsourcing Jobs Age Limit :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి 18 నుండి 46 సంవత్సరాల గల వయసు ఉండాలి. ఈ ఉద్యోగానికి SC , ST , OBC , EWS వాళ్లకి ఐదు సంవత్సరాల వయసు నడలింపు ఉంటుంది.
Selection Process :
ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారిలో మెరిట్ ఆధారంగా డైరెక్ట్ సెలెక్షన్స్ చేస్తారు. దీనికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు.. మీకు మంచి మెరిట్ మార్కులు ఉంటే చాలు డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
TS Outsourcing Jobs Last date :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ప్రారంభమైన తేదీ 13th నవంబర్ మరియు చివరి తేదీ 18th నవంబర్.
Salary :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 29 వేల నుండి 40,000 జీతం వరకు ఉంటుంది. ఈ జీవితం పొజిషన్ బట్టి మారుతుంది.
Application Fee :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
TS Outsourcing Jobs Required Documents :
ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారికి కావలసిన డాక్యుమెంట్లు
- SSC , INTER Certificates , GNM , BSC ,MBBS సర్టిఫికెట్లు ఉండాలి.
- క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి
- స్టడీ సర్టిఫికెట్లు ఉండాలి
- మెడికల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి.
How to Apply :
ఈ ఉద్యోగానికి అర్హత కలిగిన వారు క్రింద లింక్ ఉంటుంది అందులోకి వెళ్లి చెక్ చేసుకోండి మరియు అప్లై చేసుకోండి.
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్నా Link లో పూర్తి సమాచారం ఉంది చూసి అప్లై చేసుకోండి.
For More Details Apply Link PDF Click here
Official Website Click Here
Read Also :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com