TS EAPCET Seat Allotment 2025 Released – ఫస్ట్ ఫేజ్ సీటు అలాట్మెంట్ ఫలితాలు విడుదల
TS EAPCET Seat Allotment 2025 ఫలితాలు విడుదల – ఫస్ట్ ఫేజ్ సీటు అలాట్మెంట్ తెలుసుకునే విధానం!
TS EAPCET Seat Allotment 2025 : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TCHSE) TS EAPCET (ఇప్పుడు TG EAPCET) 2025కి సంబంధించిన మొదటి దశ సీటు అలాట్మెంట్ ఫలితాలను విడుదల చేసింది. ఇంజనీరింగ్, వ్యవసాయ, మెడికల్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ అయిన tgeapcet.nic.in లో తమ సీటు అలాట్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
TS EAPCET 2025 Seat Allotment ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
కింద ఇచ్చిన స్టెప్స్ ను ఫాలో అవ్వండి:
-
అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళండి 👉 tgeapcet.nic.in
-
హోం పేజ్‌లో “College-Wise Mock Allotment Details” అనే లింక్‌పై క్లిక్ చేయండి
-
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
-
మీ కాలేజ్ మరియు బ్రాంచ్ సెలెక్ట్ చేయండి
-
తర్వాత “Show Allotments” పై క్లిక్ చేయండి
-
మీ కాలేజ్‌కు సంబంధించిన మాక్ అలాట్మెంట్ రిజల్ట్ స్క్రీన్‌పై చూపించబడుతుంది

సీటు అలాట్మెంట్ ఫలితాల్లో ఉండే వివరాలు:
-
హాల్ టికెట్ నంబర్
-
ర్యాంక్
-
అభ్యర్థి పేరు
-
లింగం (Gender)
-
కులం (Caste)
-
సీటు కేటగిరీ
ఫీజు చెల్లింపు & కాలేజ్ రిపోర్టింగ్ తేదీలు:
అభ్యర్థులు జూలై 18 నుండి జూలై 22, 2025 లోపు తగిన ట్యూషన్ ఫీజు ఆన్లైన్ లో చెల్లించి, తమకు కేటాయించిన కాలేజ్‌కి రిపోర్ట్ అవ్వాలి.
రెండవ దశ TS EAPCET అడ్మిషన్ షెడ్యూల్:
జూలై 25, 2025 నుండి రెండవ దశ అడ్మిషన్ల కోసం:
-
బేసిక్ సమాచారం ఫైల్ చేయడం
-
ఫీజు చెల్లింపు
-
స్లాట్ బుకింగ్ మొదలవుతుంది
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేస్తూ ఉండాలి.
ముఖ్య సమాచారం:
-
TS EAMCET పేరు ఇప్పుడు TG EAPCET గా మార్చబడింది
-
ఇది ప్రొవిజినల్ సీటు అలాట్మెంట్ మాత్రమే
-
ఫైనల్ సీటు కన్ఫర్మేషన్ కాలేజ్ రిపోర్టింగ్ తర్వాతే ఉంటుంది
-
అన్ని అప్డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
అధికారిక వెబ్సైట్: https://tgeapcet.nic.in
ఇలాంటి TS EAPCET 2025 Updates, కాలేజ్ అడ్మిషన్లు, క్యాపౌన్సెలింగ్ వివరాలు మరియు సీటు అలాట్మెంట్ న్యూస్ కోసం మా వెబ్సైట్ మరియు Telegram గ్రూప్‌ను ఫాలో అవ్వండి.
Telegram Group – Join for Daily Updates : Click Here