Telangana staff Nurse Jobs Notification 2024 : తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు ఆరాధ కలిగిన వారు కేవలం ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగిన వారు నవంబర్ 22వ తేదీ నుండి నవంబర్ 28 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా భారతి చేసిన ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు , జీతం , ఎంపిక విధానము , మరియు అప్లికేషన్ ఫీజు , అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి అప్లై చేసుకోండి. మీరు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఈ ఆర్టికల్ చివరి లో నోటిఫికేషన్ డౌన్లోడ్ బటన్ ఉంది అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
Telangana staff Nurse Jobs Notification 2024 : పూర్తి వివరాలు
- ఈ నోటిఫికేషన్ తెలంగాణ రాష్ట్రంలోని District health Society , జగిత్యాల జిల్లా నుండి విడుదల చేశారు.
- ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్ , కేర్ స్టాఫ్ నర్స్ , అనే ఉద్యోగాలను భర్తీ చేశారు అర్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 పోస్టులను విడుదల చేశారు.
- ఈ పోస్టులను అనుసరించి GNM , B.sc , M.sc (నర్సింగ్) వంటి వివిధ రకాల అర్హతలు కలిగి ఉన్నవారు అప్లై చేసుకోగలరు.
- ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నుండి 46 సంవత్సరాలకు గల వయసు ఉండాలి.
- SC , ST , BC ,EWS వారికి ఐదు సంవత్సరాల వయసు నడలింపు ఉంటుంది మరియు PWD వారికి పది సంవత్సరాలు ఉంటుంది.
- SC , ST , PWD వారికి అప్లికేషన్ ఫీజు లేదు. మిగతావారు 300 రూపాయలు అప్లికేషన్ విత్ చెల్లించాల్సి ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి స్టాఫ్ నర్స్ పోస్ట్ కి 29 వేల రూపాయల జీతం ఉంటుంది. కేర్ స్టాఫ్ నర్స్ కి కూడా 29 వేల రూపాయల జీతం ఉంటుంది. కేర్ ఫిజీషియన్స్ కి 72 వేల రూపాయలు జీతం ఉంటుంది.
పరీక్ష :
ఈ ఉద్యోగాలకు ఎంపిక లో ఎటువంటి రాత పరీక్ష లేకుండా నిర్వహిస్తున్నారు.
అప్లికేషన్ చివరి తేదీ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే నవంబర్ 22 నుండి నవంబర్ 28 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కులు పెట్టి 90 వరకు మార్పులు మరియు అభివృద్ధి వయసు పదిహేను సంవత్సరాలు నిండి ఉంటే సంవత్సరానికి 0.5 మార్కులు వెయిటేజీ ఇస్తారు మరియు 10 మార్కులు కేటాయిస్తారు.
Telangana staff Nurse Jobs Notification 2024 డాక్యుమెంట్లు :
- ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు విద్యార్హతకు సంబంధించిన సర్టిఫికెట్లు
- క్యాస్ట్ సర్టిఫికేట్
- నివాస సర్టిఫికేట్
- నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు బోనఫైడ్ సర్టిఫికేట్
- ఆధార్ కార్డు మరియు అప్లికేషన్ డిడి
మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే జగిత్యాల జిల్లాలోకి వెళ్లి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ జిల్లాలో ఈ చిరునామా కి వెళ్ళాలి . District medical & health officer , room no 226 , jagtial.
Telangana staff Nurse Jobs Notification 2024 Official Website Link : Click Here and check Notification pdf
Read more :
- ప్రపంచం మొత్తం లోనే అడ్వాన్సుడ్ కెమెరా ఫీచర్స్ లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ ఇదే మన ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి లక్ష రూపాయల – OPPO FIND X8 PRO
- HDFC Latest Jobs 2024 | HDFC బ్యాంకులో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు | Latest Bank Jobs 2024
- ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్మార్ట్ఫోన్ – ZTE NUBIA Z70 ULTRA 5G
my name is Rithik , I am working as a content writer in mypatashala.com