Sprinto Jobs 2024 : Work From Home జాబ్స్ కోసం ఎదురు చేస్తున్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త వచ్చింది. Sprinto కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఈ కంపెనీ నుండి మనకు ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి అప్లై చెయ్యాలి అనుకునేవారు కేవలం ఆన్లైన్ లోనే చేసుకోవచ్చు. ఈ జాబ్స్ మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి 20 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఉచితంగా లాప్టాప్ కూడా ఇస్తారు. ఈ జాబు ఇంటి నుండే పని చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.
Sprinto Jobs 2024 :
Sprinto కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ విడుదల చేశారు.
Role :
ఈ కంపెనీ నుండి మనకు Product Support Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.
Qualification Required :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
Age Limit :
ఈ జాబ్స్ కి మీరు 18 సంవత్సరాలు నిండి ఉంటేనే అప్లై చేసుకోవచ్చు.
Category | Details |
---|---|
Company Name | Sprinto |
Designation | Product Support Engineer |
Salary Offered | 20000 in Training |
Qualification Required | Any Graduate |
Experience Required | NO Experience required |
Minimum Age | 18 |
How to Apply | Link in Below Check Out |
Sprinto Jobs 2024 Salary :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ లోనే 20 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.
Sprinto Jobs 2024 Training Period :
ఈ జాబ్ కి మూడు నెలలు ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు.
Selection Process :
ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు.
Sprinto Jobs 2024 Job Location :
ఈ జాబ్ కి అప్లై చేసినవారికి వర్క్ ఫ్రం హోం ఇస్తున్నారు.
Experience :
ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు కనుక త్వరగా అప్లై చేసుకోండి.
How to Apply Sprinto Jobs 2024 :
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్నా Link లో పూర్తి సమాచారం ఉంది చూసి అప్లై చేసుకోండి.
For More Details Apply Link Click here
Read Also :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com
1 thought on “Sprinto Jobs 2024 | 3 Months Training | Work From Home”