Skoda Kylaq : స్కోడా కంపెనీ నుండి మన భారత దేశంలో కొత్తగా కారుని విడుదల చేసింది. ఈ కారు కూడా కంపెనీ నుండి వచ్చే చీపెస్ట్ కారుగా మారింది. ఈ కారు ఈ నెల లోనే విడుదల చేశారు. ఈ కారు సబ్ 4 మీటర్ suv సెగ్మెంట్లో ఇది అత్యంత చీపెస్ట్ కారుగా భారతదేశపు మార్కెట్లో ఉంది. స్కోడా కంపెనీ తన అధికారిక బుకింగ్స్ ను డిసెంబర్ 2 నుండి ప్రారంబించబోతుంది. మీరు డిసెంబర్ 2 నుండి కారుని బుక్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న ఈ కారు ధర మరియు వేరియన్లను రిలీజ్ చేయబోతుంది. ఈ కారుని ఇప్పుడు బుక్ చేసుకుంటే జనవరి 272025 లో డెలివరీ తీసుకోవచ్చు. ఈ కారు ఎక్స్ షోరూం ధర వచ్చేసి 7.8 లక్షలలో ఉంటుంది. ఈ కారు భారతీయ మార్కెట్లో , మారుతి బ్రీజా , టాటా నెక్సన్ , టాటా పంచ్ , మహేంద్ర 3xo , హ్యుందాయ్ వెన్యూ , కియా సోనేట్ వంటి కార్లకు పోటీ ఇవ్వబోతుంది.
Skoda Kylaq Price , Engine :
స్కోడా కైలాక్ కారు కంపెనీ పోర్ట్ పోలియోలో స్కోడా కుషాక్ క్రింద ఉంటుంది. ఇది క్లాసిక్ , సిగ్నేచర్ , సిగ్నేచర్ ప్లేస్ , ప్రెస్టేజ్ వంటి నాలుగు వేరియంట్లను కలిగి ఉంటుంది. దీని పొడవు వచ్చేసి 3,995 mm , వెడల్పు వచ్చేసి 1,975mm , ఎత్తు వచ్చేసి 1,575mm ఉంటుంది. దీని వీల్వేస్ 2,566mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 189 ఉంటుంది. దీని బూట్ స్పేస్ 446 లీటర్లు ఉంటుంది. ఈ కారు ఇంజన్ వచ్చేసి 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ నుండి 115hp పవర్ వస్తుంది. దీనికి 6 స్పీడ్ డార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ఈ స్కోడా కైలాక్ కారు కేవలం 10.5 సెకండ్లలో జీరో నుండి 100 kph స్పీడ్ వెళ్తుంది.
Category | Details |
---|---|
Price | Starting Price 7.89 Lakhs |
Features | Power steering, ABS, air conditioner, driver and passenger airbags, automatic climate control, alloy wheels, multi-function steering wheel, engine start/stop button. |
Engine | 1.0 TSI petrol engine, 998cc displacement, 115bhp @ 5000-5500rpm, 178Nm @ 1750-4500rpm, 3 cylinders, 4 valves per cylinder, turbocharged, 6-speed manual & Automatic transmission. |
Safety | Anti-lock Braking System (ABS), airbags (driver and passenger), sturdy build quality. |
Mileage | Expected 18-20 KMPL |
Rivals | Tata Nexon , Maruti Brezza , Kia Sonet , Hyundai Venue and more |
Skoda Kylaq Features :
స్కోడా కైలాక్ కారులో పవర్ స్టీరింగ్, ABS, ఎయిర్ కండీషనర్, డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, అల్లాయ్ వీల్స్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి చాలా ఫీచర్లు ఉన్నాయి మరియు ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ భద్రతా ఫీచర్లు ఉన్నాయి. సిస్టమ్ (ABS), ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్ మరియు ప్యాసింజర్), ధృడమైన నిర్మాణ నాణ్యత.
Skoda Kylaq Rivals :
స్కోడా కైలాక్ కారు ప్రత్యర్థులు టాటా నెక్సాన్, మారుతి బ్రెజ్జా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్ మరియు మరిన్ని. అన్ని కార్లు ఒకే ధర విభాగంలోకి వస్తాయి. అయితే ఈసారి స్కోడా కంపెనీ 10 లక్షల లోపు చీపీస్ట్ కారును విడుదల చేస్తోంది.
Related Information :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com