Samsung Galaxy S25 Ultra : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 అల్ట్రా 2025లో విడుదల కానున్న అధునాతన స్మార్ట్‌ఫోన్. ఇది అధిక పనితీరు, సరికొత్త కెమెరా ఫీచర్లు, మెరుగైన డిజైన్‌తో రాబోతోంది. ఈ సమీక్షలో గెలాక్సీ ఎస్25 అల్ట్రా యొక్క ప్రత్యేకతలు, పనితీరు, మరియు తులనాత్మక విశ్లేషణ గురించి వివరంగా చూడండి.
Samsung Galaxy S25 Ultra Specifications , Launch Date , Price And More :
ఈసారి 2025లో అన్ని మొబైల్స్ కంటే బెస్ట్ ఫీచర్స్ తో రాబోతుంది OnePlus , Xiaomi, Realme , oppo , vivo , poco ఇలాంటి ఎన్నో కంపెనీస్ కి కాంపిటీషన్ ఇచ్చే సాంసంగ్ ఈ మొబైల్ తో ఎక్కడికో వెళ్ళిపోతుంది.
Samsung Galaxy S25 Ultra Display & Design :
డిస్‌ప్లే: 6.9 అంగుళాల QHD+ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ బ్రైట్నెస్‌తో వస్తుంది. ఇది మరింత ప్రకాశవంతమైన మరియు సహజ వర్ణాలను అందిస్తుంది, వీక్షణ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది.
సాధారణంగా అన్ని మొబైల్స్ తో కంపేర్ చేస్తే సాంసంగ్ ఇచ్చే డిస్ప్లే క్వాలిటీ ఏదైతే ఉందో అది చాలా ప్రీమియం గా ఉంటాది ఎందుకంటే వీళ్లు ప్రొవైడ్ చేసే డిస్ప్లే చాలా బెస్ట్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీ తో ఉంటుంది.
డిజైన్: సన్నగా ఉండే 8.2mm మోటుదనం, గ్లాస్ రియర్ ప్యానెల్, మెటల్ ఫ్రేమ్, మరియు IP68 వాటర్-డస్ట్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.
Samsung Galaxy S25 Ultra Processor & Performance :
ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Elite ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీని 3nm ఆర్కిటెక్చర్ మరింత వేగవంతమైన మరియు శక్తి సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది.
ఈ మొబైల్ సి ఓ డి బి జి ఎం ఐ పబ్జి లాంటి గేమ్స్ 60/90FPS లో ఆడుగలుగుతుంది. ప్రపంచం మొత్తంలోనే అత్యంత శక్తిమైన పవర్ఫుల్ ప్రాసెసర్ తో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది.
Geek bench పరీక్షలలో ఇది 3069 మరియు 9080 స్కోరును సాధించింది, ఇది ప్రీమియం ఫోన్‌లలో అగ్రస్థానంలో ఉంది.
Samsung Galaxy S25 Ultra Camera system :
మెయిన్ కెమెరా: 200MP ప్రాధాన్య కెమెరా, 5x ఆప్టికల్ జూమ్ మరియు 8K వీడియో రికార్డింగ్‌కు మద్దతు.
ఉప కెమెరాలు: 50MP టెలిఫోటో, 12MP అల్ట్రా వైడ్ కెమెరాలు అందించబడ్డాయి.
సెల్ఫీ కెమెరా: 12MP ఫ్రంట్ కెమెరా 4K వీడియోలను 60FPSతో రికార్డ్ చేయగలదు.
సాంసంగ్ మొబైల్ లో ఉండే కెమెరా గురించి కొత్తగా చెప్పడం అనవసరం చాలామందికి ఈ ఫోన్ గురించి కెమెరా వైస్ గా ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే ఐఫోన్ లాంటి మొబైల్ కి కాంపిటీషన్ ఇచ్చే ఫ్లాట్ షిప్ లో ఈ స్మార్ట్ ఫోన్ కెమెరాస్ లో దుమ్ము దులుపుతుంది అని చెప్పవచ్చు.
Samsung Galaxy S25 Ultra Battery & Charging :
5000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ చార్జింగ్, మరియు 15W వైర్‌లెస్ చార్జింగ్‌కి మద్దతు ఉంది. కేవలం 30 నిమిషాల్లో 70% వరకు చార్జ్ చేయవచ్చు.
సాంసంగ్ గెలాక్సీ s25 అల్ట్రా మోడల్ లో బ్యాటరీ మీకు లిథియం యూస్ చేయడం జరుగుతుంది దీనివల్ల మీకు థర్టీ పర్సెంట్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.
Samsung Galaxy S25 Ultra Other Key Features :
ఆపరేటింగ్ సిస్టమ్: ఇది Android 15 మరియు One UI 7.0 మీద పనిచేస్తుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్: మెరుగైన కెమెరా ఫీచర్లు, పవర్ మేనేజ్‌మెంట్ కోసం AI ఇంటిగ్రేషన్.
కనెక్టివిటీ: Wi-Fi 7, Bluetooth 5.4, USB-C 3.2 వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.
Read More ;
- Skoda Kylaq : ఈ కారు 7.8 లక్షలలో వస్తుంది… మరో రెండు రోజుల్లో బుకింగ్ ప్రారంభం… !
- కేవలం 10000 కట్టి 80 KPML మైలేజీ ఇచ్చే బైక్ ని తీసుకెళ్లండి….. Hero HF Deluxe 2024
- 5 లక్షలలో 28+ మైలేజీ ఇస్తుంది… ఇది ఇండియాలోనే Cheapest కారు.. Tata Tiago 2024
- మాకు వెంటనే జాబు కావాలి అనేవారు అప్లై చేసుకోండి | Wipro Latest Jobs 2024 | హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు | Latest Jobs in Telugu
- 6 లక్షల లో దీన్ని మించిన కారు లేదు | 4 Star Ratings | Nissan Magnite 2024 | Cheapest Compact SUV in India
my name is Rithik , I am working as a content writer in mypatashala.com