Qualcomm Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు Qualcomm కంపెనీ నుండి జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది. ఈ కంపెనీ నుండి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి అప్లై చేసినాక మీకు Online Test & Interview కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూడండి అప్లై చేసుకోండి.
Qualcomm Jobs 2024 :
Qualcomm కంపెనీ నుండి ఈ జాబ్ ని విడుదల చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు కాల్ కంపెనీ భారత దేశంలోనే అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీ నుండి జాబ్స్ ని భారీగానే విడుదల చేశారు.
రోల్ :
ఈ కంపెనీ నుండి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా వీరు తీసుకుంటున్నారు. కనుక అనుభవం లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
Category | Details |
---|---|
Company Name | Qualcomm |
Designation | Software Engineer |
Salary Offered | 8 LPA |
Qualification Required | Any Graduate can apply |
Experience Required | NO Experience required |
Minimum Age | 18 |
How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే చాలు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండాలి :
మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మయూ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి అప్పుడే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజ్ :
ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
లొకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు. హైదరాబాదులో ఉన్నారు త్వరగా అప్లై చేసుకోండి.
జీతం :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 8 LPA జీతం ఇస్తున్నారు మరియు అధర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
Qualcomm Jobs 2024 ఎలా అప్లై చేసుకోవాలి :
- జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు Qualcomm అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు.
- మీరు అఫీషియల్ వెబ్సైట్లో Apply Now అనేది క్లిక్ చేయాలి.
- మీ డీటెయిల్స్ అన్ని సరిగ్గా ఇవ్వాలి మరియు మీ Updated Resume కూడా అప్లోడ్ చేయాలి. తర్వాత మీకు మెయిల్ వస్తుంది.
For More Details Apply Link Click here
Read Also :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com