Poco X7 Pro 5g : ప్రపంచం మొత్తంలోనే అత్యంత చీపెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ ఈ మొబైల్ మన ఇండియాలో 25వేలలో రిలీజ్ చేయబోతున్నారు జనవరి 9 రోజు లాంచ్ అయిపోతాయి , మొబైల్ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు , ఈ మొబైల్ BGMI , FREEFIRE , COD హై గ్రాఫిక్ సెట్టింగ్స్లో సపోర్ట్ చేయగలుగుతుంది దేనికంటే ముందుగా ఇచ్చిన మోడల్ POCO X6 PRO మన ఇండియాలో అత్యంతగా ఫెయిల్ అయిన మోడల్ . తక్కువ రేట్ లో మంచి స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నారా అయితే ఈ ఆర్టికల్ మీకోసమే ఈ మొబైల్ మందిలో జనవరి 9వ రోజు రిలీజ్ గా పోతుంది ఆరోజు ఈ మొబైల్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది కానీ ఇప్పటివరకు ఈ మొబైల్ కి సంబంధించిన లీక్ డీటెయిల్స్ లో ఈ మొబైల్ లో యూస్ చేసిన ప్రాసెస్ బ్యాటరీ డిస్ప్లే పెర్ఫార్మెన్స్ అన్ని బయటికి వచ్చాయి ఆ పాయింట్స్ మనం చూసినట్లయితే ఈ మొబైల్ 25వేల లోనే ది బెస్ట్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ గా రాబోతుంది .
Model | Price (INR) |
---|---|
Poco X7 (8GB RAM, 128GB) | ₹18,000 |
Poco X7 (12GB RAM, 256GB) | ₹20,000 |
Poco X7 Pro (8GB RAM, 256GB) | ₹23,000 |
Poco X7 Pro (12GB RAM, 512GB) | ₹25,000 |
పైనున్న టేబుల్ పట్టి మీరు ఈ మొబైల్స్ కి ప్రైస్ ఏ విధంగా ఉంటుందో ఒక అంచనా వేయొచ్చు , ఇందులో ఇచ్చినట్టే ఈ మొబైల్స్ ఈ ప్రైస్ రేంజ్ లో లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ స్మార్ట్ ఫోన్ లో రిలీజ్ అయితే ఇంకా ఆపోజిట్ లో దీనికి తిరుగు లేదన్నమాట , ఎందుకంటే ఇప్పుడున్న మార్కెట్లో ఏ మొబైల్స్ ఇలాంటి స్పెసిఫికేషన్స్ తో లాంచ్ అయ్యింది లేదు , ముఖ్యంగా ప్రో మోడల్ మనకు 25 వేలల్లో మంచి స్పెసిఫికేషన్స్ తో పాటు డిస్ప్లే అండ్ బ్యాటరీ బ్యాకప్ మంచి పర్ఫామెన్స్ తో వస్తుంది , కేవలం 23,000కే వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్లో దీన్ని తీసుకోవడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ పెట్టొచ్చు తక్కువ రేట్ లో మంచి ఫోన్ కాబట్టి 25000 లో పని మీకు 12gb ర్యామ్ 52gb స్టోరేజ్ తో వస్తుంది.
Poco X7 Pro 5g Specifications :
ఇక ఈ మొబైల్ ప్రపంచం మొత్తంలోనే చాలా తక్కువ రేట్ లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో తీసుకొని రాబోతున్నారు మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ మొబైల్ కి ఒక మంచి గుర్తింపు అని మంచి పేరు ఉంది ఈ మొబైల్స్ ఎక్కువ సేల్ కానికి మెయిన్ రీజన్ ఈ మొబైల్ తీసుకువచ్చే ప్రాసెస్ , దాదాపు వీళ్ళు తక్కువ రేట్ లో ఒక మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని పవర్ ఫుల్ చిప్సెట్ తీసుకొని వస్తారు దాంతో పాటు అడ్వాన్స్డ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ కేవలం 15 నుండి 20 నిమిషాల్లోనే 100% వరకు చాట్ చేసే ఛార్జర్ బాక్స్ ఇస్తారు , కాకుండా ఈ మొబైల్ లో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. ఉదాహరణకి కెమెరాస్ ఈ ఫోన్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సల్ ఉంటుంది దీంతో మీరు అద్భుతమైన ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు . ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్ గా ఈ ఆర్టికల్ లో మీకు తెలుస్తుంది.
మన ఇండియాలో జనవరి 9వ రోజు Poco x7 సిరీస్ మొత్తం తీసుకుని రాబోతున్నారు ఇందులో మొత్తంగా మూడు మొబైల్స్ ఉంటాయి Poco x7 , Poco X7 Pro , Poco X7 Pro Iron Man Edition ఈ మూడు మొబైల్స్ లో కేవలం రెండు మోడల్స్ మాత్రమే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు బ్రో అండ్ నాన్ ప్రో మోడల్స్ మాత్రమే స్పెషల్ ఎడిషన్ ఓన్లీ చైనా మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది కానీ చూడడానికి మాత్రం స్పెషల్ ఎడిషన్ ఐరన్ మాన్ ఎడిషన్ చాలా బాగుంటుంది , ఇక ఈ మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే చీపెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇవి ఎక్కువగా పర్ఫామెన్స్ మీద డిపెండ్ అయి తక్కువ రేట్ లో మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని ఉద్దేశంతో తీసుకురాబోతున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ .
Poco X7 Pro 5g Display :

ఈ మొబైల్లో 6.67inch 1.5k Display యూస్ చేసిన డిస్ప్లే క్వాలిటీ ఆ ప్రైస్ స్టేజిలో కచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది ఈ మొబైల్ లో 6.6 ఇంచెస్ చాలా పెద్ద డిస్ప్లే ఇచ్చారు అండ్ ఇది ఫుల్ హెచ్డి రిజర్వేషన్ డిస్ప్లే సో డిస్ప్లే లో మీకు చాలా క్లియర్ గా ఫొటోస్ అండ్ వీడియోస్ అదే కనిపిస్తాయి 120hz Refresh Rate ఉండడం వల్ల డిస్ప్లే యూస్ చేసినప్పుడు చాలా స్మూత్ గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ మొబైల్ లో మనకు మంచి ప్రొటెక్షన్ తెచ్చారు మొబైల్ కింద పడిన కూడా చాలా గట్టిగా దేన్నైనా తట్టుకోగలుగుతుంది పోయిన మోడల్ లో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి డిస్ప్లే వచ్చింది కానీ ఈసారి ఎక్కువ బ్రైట్ గా అండ్ షార్ప్ గా ఉండబోతుంది కొన్ని చేంజెస్ చేసి ఈసారి తీసుకొని రాబోతున్నారు .
Specification | Details |
---|---|
Screen Size | 6.67 inch |
Type | IPS LCD Screen |
Resolution | 1240 x 2740 pixels |
Pixel Density | 451 ppi |
Protection | Corning Gorilla Glass |
Refresh Rate | 120 Hz |
Touch Sampling Rate | 360 Hz |
Display Type | Punch Hole Display |
Poco X7 Pro 5g Performance :

ఈ మొబైల్ కి ఈ బడ్జెట్ లో తీసుకోవడానికి మెయిన్ రీసన్ ఇదే పర్ఫామెన్స్ ఎందుకంటే ఈ స్మార్ట్ఫోన్లో మీడియా MediaTek Dimensity 8400 Ultra చిప్స్ చేయడం జరిగింది ఇది మీకు ఆ ప్రైస్ స్టేజిలో చాలా మంచి పర్ఫామెన్స్ ఇస్తుంది ఉదాహరణకి గేమ్స్ బిజిఎంఐ లాంటి గేమ్స్ తీసుకుంటే ఈ మొబైల్ లో గ్రాఫిక్ సెట్టింగ్స్ హైయెస్ట్ గా సపోర్ట్ చేయగలుగుతుంది . ఈ మొబైల్లో LPDDR5X RAM అండ్ UFS 4.0 యూస్ చేయడం జరిగింది, ఇప్పుడు మార్కెట్లో ఉన్న మొబైల్స్ తో కంపేర్ చేస్తే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఆ ప్రైస్ ట్యాగ్ లో ఒక మంచి పోటీ ఇస్తుంది పోటీ కాకుండా ఆపరేషన్ ఉన్న స్మార్ట్ ఫోన్స్ కంపేర్ చేస్తే చాలా వరకు బెటర్ ఇది .
ఈ మొబైల్ లో ఇన్ఫీల్డ్ గా AI ఫ్యూచర్స్ తీసుకొని రాబోతున్నారు గేమింగ్ లో ఇది మీకు చాలా ఉపయోగపడతాయి , ఇంకేమి గురించి మాట్లాడుకుంటే సో 25 వేలల్లో ఇంకా దీని మించిన మంచిగా పెర్ఫార్మెన్ చేసే ప్రాసెస్ అవుతారు అన్న స్మార్ట్ ఫోన్ ఏది లేదు దీనికి పోటీ లేకుండానే ఈ మొబైల్ ఆ ప్రైస్ స్టేజిలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ గా నిలిచిపోతది . చాలామంది గేమింగ్ కోసం ఒక మంచి మొబైల్ తీసుకుందాం అనుకుంటారు కానీ అవి తక్కువ రేటులో దొరకవు ఈ మొబైల్ అలా కాదు తక్కువ రేట్ లోనే మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ గా తీసుకొని రాబోతున్నారు దీన్ని తప్పక మీరు ఒకవేళ తక్కువ రేట్ లో గేమింగ్ స్మార్ట్ ఫోన్ తీసుకుందాం అనుకుంటే కన్సిడర్ చేయండి , మంచి పర్ఫామెన్స్ తో పాటు వ్యాల్యూ ఫర్ మనీ స్మార్ట్ఫోన్ గా ఉంటుంది .
Poco X7 Pro 5g Specifications : Full Details
Specification | Details |
---|---|
Chipset | MediaTek Dimensity 8400 Ultra |
Processor | 3.25 GHz, Octa-Core |
Processor Speed | Fast |
RAM | 8 GB |
Internal Storage | 128 GB Inbuilt Memory |
Expandable Storage | Dedicated Memory Card Slot, up to 1 TB |
Poco X7 Pro 5g Camera’s :

ఈ మొబైల్ ఎక్కువగా పర్ఫామెన్స్ బేస్డ్ అయిన మొబైల్ కాబట్టి కెమెరాస్ లో అంత ఆసక్తిగా ఉండకపోవచ్చు కానీ అయినప్పటికీ మొబైల్ లో మెయిన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సలు ఇచ్చారు ఇది సోనీ సెన్సార్ దీంతో మీ ఫోర్ కే వీడియోస్ తీసుకోవచ్చు అంతేకాకుండా ఎయిట్ మెగాపిక్సల్ అల్ట్రా వైడంగిన్స్ ఇచ్చారు 120 డిగ్రీస్ లో వైడంగిల్ షాట్స్ తీసుకోవచ్చు ఈ రెండు కెమెరాస్ యూస్ చేసి మీరు మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేయగలుగుతారు కానీ ఈ మొబైల్ తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్ ట్యాగ్లో ఆల్రెడీ మంచి కెమెరా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి సో ఇది ఒక మంచి కెమెరా స్మార్ట్ ఫోన్ కాదు కానీ కన్సిడర్ చేయవచ్చు , ఈ మొబైల్లో సెల్ఫీ కెమెరా 20 మెగా ఆఫీస్ అని ఇచ్చారు దీంతో మీరు 1080 వీడియోస్ తీసుకోవచ్చు , ఈ మొబైల్ లో కెమెరాస్ లో చాలా ఫీచర్స్ ఇచ్చారు వీడియో , డ్యూయల్ వీడియో అండ్ ఫిల్టర్ వీడియోస్ .
Poco X7 Pro 5g Camera’s Full Details :
Specification | Details |
---|---|
Rear Camera | 50 MP (OIS) + 8 MP Dual Camera |
Video Recording | 4K @ 30fps |
Front Camera | 20 MP Front Camera |
Poco X7 Pro 5g Battery :

ఈ మొబైల్లో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 6000Mah ఇచ్చారు ఇది మనం డేటు డే లైఫ్ లో యూస్ చేసే నార్మల్ బ్యాటరీ స్మార్ట్ ఫోన్ కంటే చాలా ఎక్కువ ఈజీగా ఈ మొబైల్ నేను మీరు ఒక రోజు వాడుకోవచ్చు ఇంకేమి వాడినా కెమెరా యూస్ చేసినప్పటికీ ఈ స్మార్ట్ ఫోన్ ఈజీగా ఒక రోజు బ్యాటరీ బ్యాక్అప్ మీకు ఇస్తుంది , ఈ మొబైల్ బాక్స్ లో 90 వాట్స్ సూపర్ వాక్ ఛార్జింగ్ ఇచ్చారు కాబట్టి చాలా ఫాస్ట్ గా మొబైల్ చాట్ చేస్తుంది కేవలం 20 నుండి 30 నిమిషాల్లోనే 100% ఫుల్ ఛార్జ్ చేసే కెపాసిటీ ఫోన్ ఉంది .
చాలా మొబైల్స్ లో బ్యాటరీ ఎక్కువ ఇచ్చి ఫార్చు చార్జింగ్ కూడా 120 వాట్స్ ఇచ్చే వరకు చార్జింగ్ పెట్టినప్పుడు మొబైల్ బ్లాక్ హీటింగ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. కానీ మొబైల్ అలా కాదు ఈ మొబైల్ లో డ్యూయల్ స్పీడ్ మోడ్ ఉంటుంది దీనివల్ల ఒకేసారి మొబైల్ రెండు విధంగా చార్జింగ్ అవుతుంది రెండు వైపులా ఛార్జింగ్ అవడం వల్ల మొబైల్ కి హీట్ ఎక్కువగా రాదు. టెంపరేచర్ ఎక్కువ ఉండదు. సో దీనివల్ల మొబైల్ ఫాస్ట్ గా అండ్ సేఫ్ గా ఛార్జింగ్ ఎక్కుతుంది ఈ విషయంలో మీరు భయపడాల్సిందేమీ లేదు , పోయిన మోడల్స్ లోనే దీన్ని లాంచ్ ఈవెంట్లో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు .
Specification | Details |
---|---|
Battery Capacity | 6000 mAh |
Charging Speed | 90W Fast Charging |
Poco X7 Pro 5g More Details :
మొత్తానికి ఈ మొబైల్ లో యూస్ చేసిన డిస్ప్లే కానివ్వండి బ్యాటరీ కెమెరాస్ పర్ఫామెన్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి. 25 వేలు ఇక ఏ మొబైల్ ఇలాంటి డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ తో రాలేదు సో మనం దీన్ని కన్సిడర్ చేయవచ్చు ఆ బడ్జెట్లో అత్యంత పవర్ఫుల్ తో నచ్చిన స్మార్ట్ ఫోన్ ఇది ఒకవేళ మీరు గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే ఇది ఒక మంచి ఛాయిస్ ఎందుకంటే ఈ మొబైల్ లో బాగా పెర్ఫార్మెన్స్ చేసే ప్రాసెసర్ ఉంది దీంతో మీరు బిజిఎంఐ లాంటి గేమ్స్ హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్లో ఆడుకోవచ్చు .
ఈ మొబైల్ లో స్టీల్ స్పీకర్స్ ఉంది 360 డిగ్రీస్ లో సౌండ్ మీకు చాలా విజిబుల్ గా వినిపిస్తది. అండ్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఇన్ఫీల్డ్ గా తీసుకొస్తున్నారు దీంతో ఎంతసేపు మీరు గేమ్ ఆడినప్పటికీ మొబైల్ హీట్ కాకుండా ఇది కాపాడుతూ ఉంటుంది చార్జింగ్ చేసినప్పుడు కూడా మొబైల్ హీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది సో ఇల్లు కూలింగ్ టెక్నాలజీ మీకు మొబైల్ హీట్ అయినప్పుడు కంట్రోల్ లో ఉంచడానికి యూస్ అవుతుంది ,
ఈ మొబైల్ లో యూస్ చేసిన డిస్ప్లే క్వాలిటీ కూడా ఆ ప్రైస్ ట్యాగ్లో చాలా కన్వెంట్ గా ఉంటుంది ఎందుకంటే అన్ని మొబైల్ సబడ్జెట్లో ఉన్నాయి కానీ ఈ మొబైల్ లాంటి డిస్ప్లే రిజర్వేషన్ తో రాలేకపోయాయి ఇది గేమింగ్ స్మార్ట్ఫోన్ అయినా డిస్ప్లే లో చాలా మంచిగా ఫ్యూచర్స్ తీసుకోవచ్చారు , కెమెరాస్ లో కూడా ఇందులో మెయిన్ కెమెరా ఫిఫ్టీ మెగా ఫిక్స్ ఉంటుంది ఇది నిజంగా చెప్పాలంటే అంత బెటర్ కెమెరా కాదు కానీ పర్ఫామెన్స్ వాడిగా బాగా పర్ఫామెన్స్ చేస్తది కాబట్టి కెమెరాస్ నార్మల్ గా ఉంటాయి .
ఈ మొబైల్లో కొన్ని ఏఐ ఫ్యూచర్స్ ఇన్ బిల్ట్ గా తీసుకొచ్చారు మ్యాజిక్ ఎరేజర్ మీరు ఏదైనా ఫొటోస్ తీసుకున్నప్పుడు బ్యాక్ గ్రౌండ్ లో ఉన్న అన్వాంటెడ్ మనుషులని వస్తువులని మీరు ఈ ఫ్యూచర్ తో తీసేయవచ్చు జస్ట్ ఒక క్లిక్ తో , ఇదే కాకుండా చాలా న్యూ ఫీచర్స్ మొబైల్ లో ఉన్నాయి గూగుల్ జముని , చాట్ జిపిటి , ఈ మొబైల్ 3 ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ తో వస్తుంది , ఈ మొబైల్ కొన్న మీరు ఇంకొక మూడు సంవత్సరాలు వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో చిందించాల్సింది లేదు , ఈ మొబైల్ లో రన్ అవుతున్న ఓఎస్ వచ్చేసి హైపర్ ఓ ఎస్ ఈ కాలం మార్కెట్లో చాలా స్మార్ట్ ఫోన్స్ లో కొత్త ఫీచర్స్ మనం చూస్తూనే ఉన్నాం. దానికంటే అడ్వాన్స్ ఫీచర్స్ తో ఈ మొబైల్లో హైపర్ వైస్ నడుస్తుంది .