Private Jobs

Microsoft and Phonepe Is Hiring | Latest Jobs 2024 | Phonepe Jobs 2024 | Jobs in Telugu

Phonepe Jobs 2024  : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త వచ్చింది. ప్రముఖ కంపెనీ అయినటువంటి ఫోన్ పే కంపెనీ నుండి భారీగా ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ కంపెనీ  నుండి మనకు ఆపరేషన్ అసోసియేట్ అనే రూమ్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ జాబ్స్ కేవలం మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఫోన్ పే కంపెనీ నుండి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి నాలుగు వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ట్రైనింగ్ లో 20 వేల రూపాయల జీతం కూడా ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినా వారికి కంపెనీ ఫ్రీగా ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Phonepe Jobs 2024 :

 ప్రముఖ కంపెనీ అయినటువంటి Phonepe కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Role :

 ఫోన్ పే కంపెనీ నుండి మనకు Operation Associate అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు.

Qualification :

 ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Experience Required :

 ఎలాంటి అనుభవం లేకుండా కూడా ఈ జాబ్ కి తీసుకుంటారు.

Age Limit :

 ఈ జాబ్ కి అప్లై చేయాలంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

Application Fee :

 ఇది జాబ్ కి ఎటువంటి అప్లికేషన్  ఫీజు లేదు.

Phonepe Jobs 2024 Salary :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి  ట్రైనింగ్ లోనే 20 వేల రూపాయలు జీతం ఇస్తున్నారు.

Training Period :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4 వారాలు ట్రైనింగ్ ఇచ్చి  ఉచితంగా లాప్టాప్ కూడా ఇచ్చి జాబ్ ఇస్తారు.

Work From Home Jobs 2025
Work From Home Jobs 2025: ఇంట్లో కూర్చొని సంపాదించడానికి Top Opportunities
Phonepe Jobs 2024 Selection Process :

 ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి డైరెక్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

Phonepe Jobs 2024
Phonepe Jobs 2024
Phonepe Jobs 2024 Job Location :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.

How to Apply :

 ఈ జాబ్ కి అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న వారిని షార్ట్లిట్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

For More Details and Apply Link – Click Here

 

Microsoft Jobs 2024 : హలో ఫ్రెండ్స్  ఈరోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి Microsoft కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ జాబ్ కేవలం మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 35 వేల రూపాయల జీతం ఇస్తున్నారు మరియు ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోని పోస్టింగ్ కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.

Microsoft Jobs 2024 :

కంపెనీ పేరు : Microsoft

 ప్రముఖ కంపెనీ అయినటువంటి Microsoft కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.

 జాబ్ రోల్  :

 ఈ కంపెనీ నుండి మనకు Software Engineer అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

విద్యా అర్హతలు  :

 మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.. ఎలాంటి అనుభవం అవసరం లేదు.

TCS
TCS New Bench Rule: ఇకపై 35 రోజుల్లోనే గేమ్ ఆవర్!

 వయసు :

 మీకు 18 సంవత్సరాలు  నిండి ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

 జీతం :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 35 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.

 ట్రైనింగ్ :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి నాలుగు నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫుల్ టైం జాబ్ గా తీసుకుంటారు. ట్రైనింగ్ లో కూడా 35 వేల రూపాయల జీతం ఇస్తారు.

 ఎంపిక విధానం :

 ఈ జాబ్ కి అప్లై చేసినా వారికి కేవలం ఇంటర్వ్యూ ఆధారంగానే తీసుకుంటారు ఇటువంటి రాత పరీక్ష ఉండదు.. కాబట్టి త్వరగా అప్లై చేసుకోండి.

Microsoft Jobs 2024
Microsoft Jobs 2024
  జాబ్ లొకేషన్ :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులోనే పోస్టింగ్ కూడా ఇస్తున్నారు.

How to Apply Infosys Jobs 2024 :

ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్నా Link  లో పూర్తి సమాచారం ఉంది చూసి అప్లై చేసుకోండి.

For More Details Apply Link  Click here 

Read Also :

Rithik

My Name is Rithik , I am working as a content writer in mypatashala.com.

One thought on “Microsoft and Phonepe Is Hiring | Latest Jobs 2024 | Phonepe Jobs 2024 | Jobs in Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *