Technology

ప్రపంచం మొత్తం లోనే అడ్వాన్సుడ్ కెమెరా ఫీచర్స్ లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ ఇదే మన ఇండియాలో దీని ప్రైస్ వచ్చేసి లక్ష రూపాయల – OPPO FIND X8 PRO

OPPO FIND X8 PRO : ఈ మొబైల్లో మొత్తం నాలుగు 50 మెగాపిక్ సెల్ లో ఉంటాయి. అత్యంత పవర్ఫుల్ ప్రాసెసర్ మీడియా టెక్ డైమండ్ సిటీ 9400 చిప్సెట్ తో, ఒక రోజుకి సరిపోయినంత బ్యాటరీ బ్యాకప్ తో చాలా ఫాస్ట్ గా ఛార్జింగ్ చేసే 80w వాట్స్ చార్జర్ బాక్సులో ఇస్తారు, ఈ మొబైల్లో 3d కరోడ్ డిస్ప్లే ఉంటుంది 120hz Refresh Rate సపోర్ట్ చేస్తుంది, ఇక ఈ మొబైల్ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

 

iPhone 17 Air
iPhone 17 Air విడుదల తేదీ, ధర, ఫీచర్లు – 2025లో ఆపిల్ నుంచి వచ్చే లైట్ వెర్షన్‌పై పూర్తి వివరాలు
OPPO FIND X8 PRO
OPPO FIND X8 PRO

 

OPPO FIND X8 PRO REVIEW : 

ఈ మొబైల్ ఎలాంటి గేమ్స్ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేసే పవర్ఫుల్ ప్రాసెస్ తో రావడం వల్ల ఆ బడ్జెట్ లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే ఈ మొబైల్ చాలా వరకు మంచిగా పెర్ఫార్మన్స్ చేయగలుగుతుంది, Freefire , BGMI, PUBG లాంటి గేమ్స్ ఈ మొబైల్ హైగ్రాఫిక్స్ లో సపోర్ట్ చేయడమే కాకుండా స్మూత్ గా గేమ్ ప్లే అయితే మీకు ఇస్తుంది చాలామంది ఎక్కువ రేటు పెట్టినప్పటికీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అంత గొప్పగా ఏ స్మార్ట్ఫోన్ ఇవ్వకపోవచ్చు ఈ ఫోన్ లో మీకు అలాంటి ప్రాబ్లం అయితే ఉండదు చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఈ స్మార్ట్ ఫోన్ మీకు ఇస్తుంది.
OPPO FIND X8 PRO
OPPO FIND X8 PRO

 

Jio Best Plans 2025
Jio Best Plans 2025 : తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు
కెమెరాస్ లో కూడా చాలా అడ్వాన్స్గా దీని తయారు చేశారు ఈ మొబైల్ లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సల్ ఉంటుంది ఇది సోనీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. సెకండార్ కెమెరా 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ 120 డిగ్రీస్ లో ఫొటోస్ అండ్ వీడియోస్ తీయగలుగుతుంది థర్డ్ కెమెరా 50 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ దీంతో త్రీ ఎక్స్ ఆప్టికల్ జూమ్ చేయవచ్చు ఫోర్త్ కెమెరా 50 మెగాపిక్సల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ దీంతో సిక్స్ ఆప్టికల్ జూమ్ చెయ్యొచ్చు ఈ నాలుగు కెమెరాస్ యూస్ చేసి 4k@30/60fps లో వీడియోస్ తీసుకోవచ్చు. సెల్ఫీ కెమెరాలో 32MP ఇచ్చారు మీరు ముందు వైపు నుండి కూడా 4k వీడియోస్ తీసుకోవచ్చు.
ఈ మొబైల్లో ఒక్కటి నుండి రెండు రోజులకు సరిపోయేంత బ్యాటరీ బ్యాక్అప్ అయితే ఇచ్చారు ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఎంత హెవీగా ఈ మొబైల్ యూస్ చేసినప్పటికీ ఒకటే మొత్తం ఈజీగా వస్తుంది అలాగే 80w సూపర్ ఫాస్ట్ చార్జర్ బాక్స్ లో ఇస్తున్నారు కాబట్టి చాలా ఫాస్ట్ గా మొబైల్ ని ఛార్జ్ చేయవచ్చు.
Feature Specification
Performance         Octa core (3.63 GHz Single Core + 3.3 GHz Tri core + 2.4 GHz Quad core) MediaTek Dimensity 9400, 16 GB RAM
Display 6.78 inches (17.22 cm), FHD+, ProXDR LTPO, 120 Hz Refresh Rate
Camera 50 + 50 + 50 + 50 MP Quad Primary Cameras with LED Flash, 32 MP Front Camera
Battery 5910 mAh, Super VOOC Charging, USB Type-C Port

OPPO FIND X8 PRO MORE DETAILS :

ఈ మొబైల్లో ఏదైనా పెద్ద సమస్య ఉందంటే అది బడ్జెట్ మాత్రమే ఎందుకంటే ఈ మొబైల్ మన ఇండియాలో దాదాపు ఒక లక్ష రూపాయల లో రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు అంత డబ్బులు పెట్టి ఈ స్మార్ట్ ఫోన్ ని ఎవరైనా తీసుకుంటారా అని చైనీస్ స్మార్ట్ ఫోన్ అంటే మన ఇండియాలో అసలే చిన్నచూపు ఉంది కానీ ఈ మధ్య వస్తున్న ఈ చైనీస్ మొబైల్స్ మీద ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి మన ఇండియాలో ఎంత ఖరీదైన సరే తీసుకోవడం జరుగుతుంది.
ఒప్పో మొబైల్స్ మన ఇండియాలో ఎక్కువగా సేల్ అయ్యే స్మార్ట్ ఫోన్స్ ప్రతి గల్లీలో ఒక మొబైల్ స్టోర్ ఉంటుంది సర్వీస్ కి మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇండియా మొత్తంలోనే సెకండ్ హైయెస్ట్ సేలింగ్ మొబైల్స్ లో ఒప్పో ఒకటి, కానీ ఈ మోడల్ మన ఇండియాలో లాస్ట్ సంవత్సరంలో రిలీజ్ చేయలేదు ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది.

Rithik

My Name is Rithik , I am working as a content writer in mypatashala.com.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *