ఇది కేవలం 40 వేలకే Cheapest OnePlus ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ – OnePlus 13r Review in Telugu

OnePlus 13r Review in Telugu : ఇంత తక్కువ ధరలో వన్ ప్లస్ నుండి ఒక పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ తీసుకుని రావడం జరుగుతుంది. అది కూడా లేటెస్ట్ ప్రాసెసర్ తో మంచి బ్యాటరీ అండ్ డిస్ప్లే ఫీచర్స్ తో ఈ స్మార్ట్ ఫోన్ రాబోతుంది , జనవరి సెవెంత్ రోజు ఈ మొబైల్ లాంచ్ మన ఇండియాలో జరగబోతుంది 40,000 లో ఈ మొబైల్ బేస్ మోడల్ 8gb మోడల్ లాంచ్ చేయబోతున్నారు ఇక ఈ మొబైల్ లో ఇచ్చిన ఫీచర్స్ మాత్రం ఆ బడ్జెట్లో చాలా అట్రాక్టివ్ గా ఉన్నాయి , పోయిన మోడల్ లాగా కాకుండా ఈసారి మంచి ఫీచర్స్ ఈ మోడల్ మన ఇండియాలో ఆన్ చేయబోతున్నారు ఎక్కువమంది స్మార్ట్ ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారు తక్కువ ధరలో ఇంత మంచి ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నారంటే ఎవరైనా వెయిట్ చేయాల్సిందే ,

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
OnePlus 13r Review in Telugu
OnePlus 13r Review in Telugu

 

OnePlus 13r Review in Telugu 

ఈ మొబైల్ మనకు జనవరి సెవెంత్ రోజు ఫుల్ డీటెయిల్ గా లాంచ్ చేయబోతున్నారు ఓన్లీ 13 ఆర్ మాడలే కాకుండా ఫ్లాట్ షిప్ 13 మోడల్ కూడా తీసుకొని రాబోతున్నారు ఈ మొబైల్స్ తో పాటు బడ్స్ త్రీ ప్రో అండ్ ఇంకొన్ని ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు , సుమారు 40000 లో లంచ్ చేయబోతున్న ఈ స్మార్ట్ ఫోన్లో ఎన్నో విచిత్రమైన ఫ్యూచర్స్ ఉన్నాయి ఆ బడ్జెట్లో ఎంతోమందిని ఆసక్తి పరిచే లాగా ఈ మొబైల్లో డిస్ప్లే కెమెరాస్ ఉన్నాయి ,

 

OnePlus 13r Review in Telugu
OnePlus 13r Review in Telugu

 

Oppo Find x8 Ultra
Oppo Find x8 Ultra , ప్రపంచంలోనే అత్యంత అల్ట్రా ఫ్లాగ్‌షిప్ మొబైల్ సమీక్ష మరియు స్పెసిఫికేషన్లు.

ఈ మొబైల్ ఇచ్చిన ఫీచర్స్ గురించి డీటెయిల్ గా చెప్తాను , కింద ఇచ్చిన టేబుల్తో ఈ మొబైల్ ఇచ్చిన అన్ని ఫీచర్స్ డీటెయిల్ గా మీరు చూడవచ్చు .

OnePlus 13r Full Specifications : 

Specification Details
Display 6.81 inch, AMOLED Screen
1240 x 2772 pixels
446 ppi
4000nit Peak Brightness, 1600nits Brightness, 1440Hz high-frequency PWM dimming, eye protection mode, screen color mode
Corning Gorilla Glass Victus 2
120 Hz Refresh Rate
Punch Hole Display
Camera 50 MP + 50 MP + 8 MP Triple Rear Camera with OIS
4K @ 30 fps UHD Video Recording
32 MP Front Camera
Technical Qualcomm Snapdragon 8 Gen3 Chipset
3.3 GHz, Octa Core Processor
8 GB RAM
256 GB Inbuilt Memory
Memory Card Not Supported
Connectivity 4G, 5G, VoLTE
Bluetooth v5.4, WiFi, NFC
USB-C v2.0
IR Blaster
Battery 6000 mAh Battery
100W Fast Charging

 

OnePlus 13r Review in Detail : 

40,000 లో ఈ మొబైల్ ఇచ్చిన ఫీచర్స్ స్పెషల్లీ డిస్ప్లే ప్రాసెసర్ మాత్రం అదరగొట్టింది అని చెప్పుకోవచ్చు ఆ బడ్జెట్లో ఇక ఏ స్మార్ట్ ఫోన్ ఇలాంటి ఫీచర్స్ తో ఇప్పటివరకు లాంచ్ చేయలేదు ఎక్కువ మందిని ఆసక్తి పరిచే లాగా ఈ మొబైల్ డిజైన్ క్వాలిటీ ఉంది , తక్కువ రేట్ లో ఎన్ని ఫీచర్స్ వేలు తీసుకొని రావడమే కాకుండా ఈ మొబైల్ లో మంచి బ్యాటరీ బ్యాకప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్ ఛార్జ్ చేయడానికి 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ చార్జర్ కూడా ఇస్తారు కేవలం 28 నిమిషాల్లోనే జీరో టు 100% ఫుల్ చేస్తుంది.

. ఈ మొబైల్లో మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ ఇచ్చారు ఎంతసేపు గేమ్ ఆడినా సరే మొబైల్ హీట్ కాకుండా లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు , మన మొబైల్స్ లాగా కాకుండా ఇలాంటి ఫ్లాక్ షిప్ లాంటి ఫోన్స్ లో గేమింగ్ ఎక్కువ ఫోకస్ చేసి తీసుకొని రావడం జరుగుతుంది బిజిఎంఐ ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ ఈ మొబైల్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది పబ్జి లాంటి గేమ్స్ అయితే ఈ మొబైల్ హైగ్రాఫిక్ సెట్టింగ్స్లో ఈజీగా సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా మొబైల్ ఆడుతున్నప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా రాదు .

OnePlus 13r Review in Telugu
OnePlus 13r Review in Telugu

 

Online Scam
Online Scam : ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్తగా ఎలా ఉండాలి?

ఇంతే కాకుండా వన్ ప్లస్ కంపెనీ నుండి రీసెంట్గా వీళ్ళు ఇచ్చిన లైఫ్ టైం వారంటీ ఎంతోమందికి ఒక నమ్మకం ఇచ్చింది వన్ ప్లస్ యూజర్స్ ఎవరైతే ఆల్రెడీ వన్ ప్లస్ కంపెనీ మొబైల్స్ వాడుతున్నారో వాళ్లకి చాలా సమస్యలు ఉన్నాయి కొత్తగా లాంచ్ అయ్యే మొబైల్స్ మీద కూడా ఎన్నో డౌట్స్ ఉన్నాయి బట్ వీల్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఇప్పుడు ఉన్న స్మార్ట్ ఫోన్స్ మీదనే కాకుండా రాబోయే స్మార్ట్ ఫోన్స్ మీద కూడా ఒక గట్టి నమ్మకం ఏర్పడింది మొబైల్స్ తీసుకున్న కూడా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం రాదు ఒకవేళ వచ్చిన వీళ్లు లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారని నమ్మకంతో ఎంతోమంది స్మార్ట్ ఫోన్స్ కొనుగోలు చేస్తారు.

40 వేలల్లో లాంచ్ చేయబోతున్న ఈ మొబైల్ లో ఓన్లీ ప్రాసెసర్ కాకుండా కెమెరాస్ మీద కూడా మంచిగానే ఇంట్రెస్ట్ పెట్టి తీసుకువచ్చారని చెప్పాలి రెండు 50 మెగాపిక్సల్స్ ఉన్నాయి కాబట్టి ఫొటోస్ తీసినప్పుడు చాలా క్లారిటీగా షార్ప్ గా ఫొటోస్ వస్తాయి వీడియోస్ గురించి మాట్లాడితే 4k 60 ఎఫ్ పి ఎస్ లో వీడియోస్ అయితే తీసుకోవచ్చు షార్ప్ ఇమేజెస్ మీరైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తాయి ఈ మొబైల్ లో సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ ఇచ్చారు ఇక్కడ కూడా మీరు 10 ఏటిపి వీడియోస్ తీసుకోవచ్చు , ఈసారి వన్ ప్లస్ కెమెరాస్ మీద ఎంతో ఫోకస్ చేసి ఈ 13 ఆర్ మోడల్ తీసుకుని రావడం జరుగుతుంది. పోయిన వర్షం లాగా కాకుండా ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి అండ్ మంచి సెన్సార్ యూస్ చేసి ఈసారి తీసుకొని రాబోతున్నారు కెమెరా విషయంలో భయపడాల్సిన విషయమేం లేదు.

ఇప్పటివరకు మన ఇండియాలో లాంచ్ చేసిన మొబైల్స్ తో పోలిస్తే ఇది చాలా మంచి స్మార్ట్ ఫోన్. గేమింగ్ లో కానివ్వండి కెమెరాస్లో డిస్ప్లేలో కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఇచ్చిన ఫీచర్స్ ఆ బడ్జెట్లో ఇక ఏ మొబైల్ ఇవ్వలేక పోతుంది సో దీనికి బెస్ట్ రీసన్ వన్ ప్లస్ వాళ్ళు ఇంతకుముందు ఉన్న టెక్నాలజీని చాలా వరకు చేంజ్ చేసి పర్ఫామెన్స్ వైడ్ గా ఫోకస్ చేసి తీసుకురావడం ముఖ్యంగా ఈ ఫోన్ కి ప్లస్ పాయింట్ అవుతుంది ఓన్లీ పర్ఫామెన్స్ ఏ కాకుండా ఈ మొబైల్ లో టెలిఫోటో లెన్స్ యూస్ చేయడం జరిగింది. దీనివల్ల మంచి ఫోకల్ లెంత్ లో ఫొటోస్ అయితే తీసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఈ స్మార్ట్ ఫోన్లో బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు 6000 ఎమ్ఏహెచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు దీంతో మంచి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది స్మార్ట్ఫోన్ ఓవరాల్ గా బెల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది.

Read More ;

My Name is Rithik Patel , I am working as a content writer in mypatashala.com. I am a motivated person with 5 years of experience as a freelance content writer. I Used to Provide Useful Information to People in Telugu Language.

Leave a Comment