Nokia Lumia 200 5g – ప్రపంచంలోని మోస్ట్ Wanted మొబైల్ 2025

Nokia Lumia 200 5g : ప్రపంచం మొత్తం వేటింగ్ చేసే టైం అయిపోయింది ఎందుకంటే నోకియా కంపెనీ నుండి వాళ్ళ మొబైల్స్ మళ్లీ కం బ్యాక్ ఇస్తున్నాయి ఇప్పుడు 2025లో ఉండే మొబైల్స్ కంటే చాలా అడ్వాన్స్ ఫీచర్స్ తో అదిరిపోయే డిజైన్ తో మెటల్ బాడీ మెయిన్ కెమెరా 200Mp & 120w చార్జర్ ఇలాంటి మరెన్నో ఫీచర్స్ తో 2025లో ఈ మొబైల్ రాబోతుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ఈ మొబైల్ లేటెస్ట్ Snapdragon 8 Elite తో 24 జీబీ ర్యామ్ తో రాబోతుంది కెమెరా వైస్ గా ఈ మొబైల్ సామ్సంగ్ గెలాక్సీ s25 అల్ట్రా ఐ ఫోన్ 16 ప్రో మ్యాక్స్ కంటే అడరాబోతున్నారు ఈ మొబైల్ లో ముఖ్యంగా కెమెరా మీద ఎంతో ఫోకస్ చేసి తీసుకుని రాబోతున్నారు సోనీ సెన్సార్ యూస్ చేయకపోతున్నారు.

Nokia Lumia 200 5g
Nokia Lumia 200 5g

Nokia Lumia 200 5g Specifications : 

ముఖ్యంగా ఈ మొబైల్లో లిథియం బ్యాటరీలు వాడబోతున్నారు ఈ నిత్యం బ్యాటరీల వల్ల నార్మల్ మొబైల్ తో కంపేర్ చేస్తే ఎక్కువగా బ్యాటరీ బ్యాక్అప్ ఇస్తుంది నోకియా మొబైల్ లో 6000Msh బ్యాటరీ యూజ్ చేయబోతున్నారు ఇది ఈజీగా ఒకటి నుండి రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అంతేకాకుండా మొబైల్ చార్జర్ మీకు 120w సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడం వల్ల కేవలం 15 నిమిషాల్లోనే జీరో టు 100% ఫుల్ చేస్తుంది. ఇది ఇప్పుడున్న మొబైల్స్ తో కంటే చాలావరకు అడ్వాన్స్గా ఉంటుంది వైర్లెస్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేసే కెపాసిటీ మొబైల్ ఉంది.

కెమెరాల గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్లో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సల్ ఉంటుంది ఇది సాంసంగ్ నుండి చేయబడిన అడ్వాన్స్డ్ మెయిన్ సెన్సార్ ఈ మెయిన్ కెమెరా తో మీరు అద్భుతమైన ఫొటోస్ అండ్ వీడియోస్ హెచ్డి క్వాలిటీ లో తీసుకోవచ్చు ఈ మొబైల్ మొత్తంగా మూడు కెమెరాస్ వస్తుంది అందులో ఈ మెయిన్ కెమెరా 200 మెగాపిక్సల్ రెండో కెమెరా వచ్చేసి 50 మెగా పిక్సెల్ ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం అమలుచుపరిచారు అమలుపల్చారు ఇంకా మూడో కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సల్ ఇది టెలిఫోటో లెన్స్ కోసం దీంతో మీరు 120x జూమ్ చేయవచ్చు దాదాపు ఒక కిలోమీటర్ వరకు జూమ్ ఐ మీరు ఫొటోస్ తీసుకోవచ్చు అది కూడా చాలా క్లారిటీగా ఆప్టిమైజేషన్ చేసి ఉంటుంది Ai సహాయంతో.

 

Online Scam
Online Scam : ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్తగా ఎలా ఉండాలి?
Nokia Lumia 200 5g
Nokia Lumia 200 5g

 

ఈ మొబైల్లో ఎన్నో ఏఐ ఫ్యూచర్స్ ఉన్నాయి ఎలాగైతే సాంసంగ్ గెలాక్సీ s24 మోడల్స్ లో వచ్చాయో మీ ఫోటో వెనకాల ఉన్న వస్తువులని రిమూవ్ చేయవచ్చు మ్యాజిక్ ఎరైజర్ తో అలాగే ఈ మెయిల్స్ ఫొటోస్ గూగుల్ కి సంబంధించిన ప్రతి పని జస్ట్ మీరు టైప్ చేసి లేదా మాట్లాడడంతో అన్ని పనులు మొబైల్లో చూసుకుంటుంది మీ ఫోన్ కాల్స్ కూడా లిఫ్ట్ చేసి మరి మాట్లాడుతుంది ఏదైనా అపాయింట్మెంట్ తీసుకోమన్నా కూడా ఒకటే నిమిషంలో వాళ్లతో మాట్లాడి క్లియర్ చేస్తుంది ఎన్నో రకాలైన ఏ ఏ ఫ్యూచర్స్ తో ఈ మొబైల్ రాబోతుంది ఇవి మీ వల్లనే చాలా ఆసక్తి పరిచే లాగా ఉంటాయి.

ఇక ఈ మొబైల్లో 6.67inch 2k డిస్ప్లేతో రాబోతుంది ఈ మొబైల్లో వాడబడిన డిస్ప్లే సామ్సంగ్ నుండి వచ్చిన నెక్స్ట్ 25 అల్ట్రా లో యూస్ చేయబోతున్న మోడల్ డిస్ప్లే , ఈడిస్తే మీకు సూపర్ స్మూత్ గా అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా క్లియర్ గా ఉంటుంది, ఈ మొబైల్ డిస్ప్లే మనకు 120hz Refresh Rate సపోర్ట్ చేస్తుంది ఏ గేమ్స్ అయినా సరే సూపర్ గా హేండిల్ చేసే స్మూత్ గా ఉండే డిస్ప్లే ఇది డిస్ప్లేలో ఈ మొబైల్ లో యూస్ చేసింది ఒక ఖరీదైన మొబైల్ లో ఉండే డిస్ప్లే లాంటిది కానీ తక్కువ రేట్ లో తీసుకొని రావడం జరుగుతుంది అదే ప్రత్యేకత అయినది ఈ నోకియా మొబైల్ కి.

 

Nokia Lumia 200 5g
Nokia Lumia 200 5g

 

Samsung Galaxy A56
Samsung Galaxy A56 మొబైల్ తీసుకోవడానికి ఐదు రీసన్లు

ఈ మొబైల్లో యూస్ చేసిన ప్రాసెస్ చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఈ 2025లో అన్ని మొబైల్స్ కంటే ఎక్కువగా పర్ఫామెన్స్ చేసే ప్రాసెస్ ఆర్ తో ఈ మొబైల్ వస్తుంది. అంతేకాకుండా 24 జిబి ర్యామ్ ఉండడం వల్ల ఈ మొబైల్ మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది ఓన్లీ గేమింగ్ ఏ కాకుండా మల్టీ టాస్కింగ్ కి మీకు బాగా యూజ్ అవుతుంది ఈ మొబైల్ లో యూస్ చేసిన ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 Elite ఈ చిప్స్ 2025 లో ఒక పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నమాట సామ్సంగ్ గెలాక్సీ s 25 అల్ట్రా లో ఇదే ప్రాసెసర్ యూస్ చేయడం జరుగుతుంది కానీ ఆ మొబైల్ ₹130,000 లో రిలీజ్ చేస్తారు దానికి సగం కంటే తక్కువ ప్రైస్ లో ఈ నోకియా మొబైల్ రాబోతుంది సో తక్కువ రేట్ లో పవర్ఫుల్ ప్రాసెసర్ మొబైల్ రాబోతుంది కాబట్టి ఈ మొబైల్ మీద అందరూ కన్నులు ఉన్నాయి.

Nokia Lumia 200 5g Key Detail’s in Table  : 

Specification Details
Display Type Dynamic LTPO AMOLED 2X, 120Hz, HDR10+, 4600 nits (peak brightness)
Display Size 6.67 inches, 113.5 cm² (~89.8% screen-to-body ratio)
Resolution 1440 x 3120 pixels
Protection Corning Gorilla Armor
Always-on Display Yes
OS Android 15, up to 7 major Android upgrades, Nokia UI 2
Chipset Qualcomm Snapdragon 8 Elite (3 nm)
CPU Octa-core (2×4.19 GHz & 6×2.90 GHz)
GPU Adreno 830 (1.25 GHz)
Card Slot No memory card slot
Internal Storage 256GB 16GB RAM, 512GB 24GB RAM, 1TB 30GB RAM
Storage Type UFS 4.0
Main Camera Quad:
– 200 MP, f/1.7 (wide), multi-directional PDAF, OIS
– 12 MP, f/2.4 (telephoto), 3x optical zoom, PDAF, OIS
– 50 MP, f/2.0 (ultrawide), 120˚ (field of view), Super Steady video
Main Camera Features Laser AF, LED flash, auto-HDR, panorama
Main Camera Video 8K@24/30fps, 4K@30/60/120fps, 1080p@30/60/240fps, HDR10+, stereo sound rec., gyro-EIS
Selfie Camera 32 MP, f/2.2, 26mm (wide), dual pixel PDAF
Selfie Camera Features HDR, HDR10+
Selfie Camera Video 4K@30/60fps, 1080p@30fps
Battery Type Li-Ion 6000 MAH
Charging 120W wired, PD3.0, 100% charge in 18 minutes

 

Read More :

My Name is Rithik Patel , I am working as a content writer in mypatashala.com. I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. I Used to Provide Useful Information to People in Telugu Language.

Leave a Comment