National Co-Operative Bank Jobs : హలో ఫ్రెండ్స్ చాలామందికి బ్యాంకులో జాబ్ చేయాలని ఉంటుంది అలాంటివారికి ఒక మంచి శుభవార్త వచ్చింది. నేషనల్ కో ఆపరేటివ్ బ్యాంకు నుండి క్లర్కు ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా డిగ్రీ విద్యార్హతతో ఉంటేనే అప్లై చేసుకోవచ్చు. ఈ బ్యాంకు నుండి మొత్తం 15 పోస్టులను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను ఆర్టికల్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. అలాగే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
National Co-Operative Bank Jobs :
ప్రముఖ బ్యాంక్ అయినటువంటి నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నుండి కొత్తగా ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తున్నారు.
ఉద్యోగాలు మరియు ఖాళీలు :
ఈ బ్యాంకు నుండి క్లర్క్ అనే విభాగంలో ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మొత్తం పోస్టులు వచ్చేసి 15.
క్వాలిఫికేషన్ :
మీరు ఏదైనా డిగ్రీ అర్హతతో ఉంటే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయస్సు ఉండాలి :
మీరు ఈ పోస్టులకు అప్లై చేయాలి అంటే కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. నీకు 18 నుండి 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
ఈ ఉద్యోగానికి అప్లికేషన్ ఫీజ్ ఉంది. మీరు 655 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ ప్రాసెస్ :
ఈ ఉద్యోగాలకు అర్హత కలిగిన వారు అప్లికేషన్ ఆన్లైన్ లో మాత్రమే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ చివరి తేదీ :
ఈ ఉద్యోగానికి చివరి తేదీ డిసెంబర్ 18.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి జనవరి 2025లో పరీక్ష నిర్వహిస్తారు. ఎవరైతే పరీక్షలో ఎంపీగా అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు.
- మీరు పరీక్షకు పది రోజుల ముందే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి.. ఈ పరీక్ష అనేది ఇంగ్లీషులోనే ఉంటుంది. మీరు ఈ పరీక్షలో ఎంపిక అవుతే మీకు ఉద్యోగం ఇస్తారు.
ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన వివరాల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసి త్వరగా జాయిన్ అయిపోండి.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద PDF లింక్ ఇచ్చాను అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి లేదా క్రింద అఫీషియల్ వెబ్సైట్ లింకు కూడా ఇచ్చాను అది క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
National Co-Operative Bank Jobs PDF – Click Here
National Co-Operative Bank Jobs Apply Link – Click Here
Official Website – Click Here
Related Jobs :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com