Maruti Alto 800 2025 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం భారతదేశంలోనే అత్యధిక సెల్లింగ్ అవుతున్న కారు గురించి మాట్లాడుకుందాం.. ఈ కారు గత 20 సంవత్సరాల నుండి భారతదేశంలో టాప్ సెల్లింగ్ కారుగా మారిపోయింది. ఈ కార్ వచ్చేసి మనం మారుతి కంపెనీ నుండి వచ్చింది కారు పేరు మారుతి ఆల్టో 800. ఈ కారులో ఇప్పుడు చాలా ఫీచర్లు వచ్చాయి మరియు డిజైన్ కూడా మారిపోయింది.. ఈ కార్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూడండి.
మన భారతదేశంలో గత 20 సంవత్సరాల నుండి సెల్లింగ్ అవుతున్న కారే Maruti Alto 800 కారు. ఈ కార్ కి చాలా ప్రత్యేకత ఉంది ఎందుకంటే ఈ కారు అతి తక్కువ ధరల్లో మధ్యతరగతి వారికి వస్తుంది.
మారుతి ఆల్టో 800 కారు ధర వచ్చేసి 3.5 లక్షల నుండి 5.5 లక్షల వరకు ఉంటుంది. ఈ కారులో 3.5 లక్షల బడ్జెట్లో మనకు బేస్ మోడల్ వస్తుంది. 5.5 లక్షల్లో టాప్ మోడల్ వస్తుంది. ఈ కారులో చాలా ఫీచర్స్ ఉన్నాయి.
Maruti Alto 800 2025 Variants :
మారుతి ఆల్టో 800 లో 5 వేరియంట్స్ ఉన్నాయి. అవి Std, LXi, VXi, VXi+ LXi (O) . ఈ వేరియంట్లలో Std అనేది బేసిక్ మోడల్ , VXI+ అనేది టాప్ మోడల్ కి చెందుతుంది. ఈ కారు ధర మీరు ఎంచుకున్న వేరియంట్ బట్టి మారుతూ ఉంటుంది.
Maruti Alto 800 Colors :
మారుతి ఆల్టో 800 లో 6 కలర్స్ ఉన్నాయి. అవి Uptown Red, Silky Silver, Granite Gray, Mojito Green, Cerulean Blue, Solid White.
Maruti Alto 800 2025 Engine :
మారుతి ఆల్టో 800 కార్లు మనకు ఒకే ఇంజన్ వస్తుంది.. ఈ ఇంజన్ 800cc ఉంటుంది. ఈ ఇంజన్లో మనకు 48 PS పవర్ మరియు 69NM టార్క్ వస్తుంది. ఈ కారులో ఫై స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. అలాగే ఈ కారులో CNG కూడా ఉంటుంది. CNG 41 PS పవర్ మరియు 60 NM టార్క్ కలిగి ఉంటుంది.
Maruti Alto 800 2025
Maruti Alto 800 Mileage :
మారుతి ఆల్టో 800 కారులో కంపెనీ నుండి చెప్పిన ప్రకారం మైలేజీ 22 నుండి 31 వరకు వస్తుంది. పెట్రోల్ ఇంజన్ నుండి 22 వరకు వస్తుంది మరియు CNG ఇంజన్ నుండి 31-32 వరకు వస్తుంది. మైలేజ్ అనేది మీరు నడిపిన తీరు ఉంటుంది.
Specification
Details
Price
₹3.54 lakh to ₹5.13 lakh
Variants
Std, LXi, VXi, VXi+ (LXi (O) variant available with CNG kit option)
7-inch touchscreen infotainment system (Android Auto & Apple CarPlay), keyless entry, front power windows
Safety
Dual front airbags, rear parking sensors, ABS with EBD
Rivals
Renault Kwid
Features :
మారుతి ఆల్టో 800 కారులో మనకు చాలా ఫీచర్స్ వచ్చాయి అందులో 7-inch touchscreen infotainment system (Android Auto & Apple CarPlay), keyless entry, front power windows ఉన్నాయి.
Maruti Alto 800 2025
Safety Features :
మారుతి ఆల్టో 800 కార్లు సేఫ్టీ ఫీచర్స్ వచ్చేసి Dual front airbags, rear parking sensors, ABS with EBD ఉన్నాయి. ఈరోజుల్లో ప్రతీకారికి సేఫ్టీ ఫీచర్స్ లేనిది ఎవరో తీసుకోవట్లేదు కనుక ఈ కారులో కూడా బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ ఇచ్చారు.
Rivals :
మారుతి ఆల్టో 800 కార్ కి ఆపోనేంటో కారు వచ్చేసి రెనాల్ట్ క్విడ్ కారు. ఎందుకంటే మారుతి ఆల్టో 800 కారు మరియు రెనాల్ట్ క్విడ్ కారు రెండు కార్లు 800cc కి చెందినవి. 3 నుండి 5 లక్షల బడ్జెట్లో 800 సీసీ లో ఈ రెండు కార్లు మాత్రమే ఉన్నాయి. ఎక్కువగా మాత్రం మారుతి ఆల్టో 800 తీసుకుంటున్నారు. ఎందుకంటే మారుతి కంపెనీ చాలా పెద్దది మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉంటుంది.
Maruti Alto 800 2025
Conclusion :
మీరు మూడు నుండి ఐదు లక్షలలో కారు తీసుకోవాలని అనుకుంటున్నారా అయితే మీకు మారుతి ఆల్టో 800 సరైన ఎంపిక. ఎందుకంటే మారుతి కంపెనీ భారత దేశంలో అతిపెద్ద కంపెనీ మరియు గ్రామీణ ప్రాంతాల్లో కూడా సర్వీసింగ్. అందుబాటులో ఉంటుంది. మారుతి కార్లకి రీసేల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మీరు మాత్రం మూడు నుండి ఐదు లక్షలు కారు కొనాలి అనుకుంటే ఆల్టో 800 ఒక మంచి కారుగా కొనవచ్చు. ఎవరికైతే మారుతి కంపెనీ నచ్చదు వారు మాత్రం తప్పకుండా రెనాల్ట్ క్విడ్ కూడా తీసుకోవచ్చు.