Latest TGSRTC Notification 2024 : తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TGSRTC) నుండి కొత్తగా ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ విభాగంలో మొత్తం 1201 ఉద్యోగాలను రిక్రూట్ చేస్తున్నారు. ఈ జాబులకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు పదవ తరగతి పాస్ అయి ఉండాలి మరియు మీకు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి అప్పుడే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి అప్లై చేసినా వారిని మెరిట్ బేస్డ్ ఆధారంగా డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఉద్యోగం ఇస్తారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకు 26 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Latest TGSRTC Notification 2024 :
ఈ ఉద్యోగాలని తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నుండి రిలీజ్ చేశారు.
రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలు మరియు ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా TGSRTC నుండి డ్రైవర్ విభాగంలో మొత్తం 1201 ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.. ఈ ఉద్యోగాలని తెలంగాణలోని అన్ని జిల్లాల వారీగా సపరేట్ చేశారు. మీరు మీ సొంత జిల్లాలో కూడా అప్లై చేసుకోవచ్చు.
అర్హత :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకునే వారికి కేవలం పదవ తరగతి పూర్తి చేసి ఉంటే సరిపోతుంది మరియు మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి.
వయస్సు :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి మినిమం 18 నుండి 42 సంవత్సరాలు ఉండాలి. దీనికి రిజర్వేషన్ లభిస్తుంది. SC/ST వారికి ఐదు సంవత్సరాలు , OBC వారికి మూడు సంవత్సరాలు రిజర్వేషన్ ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారు ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొన Offline లో అప్లై చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి మెరిట్ బేస్డ్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
జీతం :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన వారికి నెలకు 26 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
చివరి తేదీ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే చివరి తేదీ నవంబర్ 30. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి. ఆలస్యం చేయకండి.
Latest TGSRTC Notification 2024 Click here
Note : ఇలాంటి నోటిఫికేషన్ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందరికన్నా త్వరగా నోటిఫికేషన్ మీకు వస్తుంది మీరు కూడా త్వరగా అప్లై చేసుకోవచ్చు. పైన ఉన్న టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అవ్వండి.
Related News :
- 10th తో APSRTC లో 7545 ఉద్యోగాలు | Latest APSRTC Notification 2024 | AP Govt Jobs 2024 |
- లక్ష రూపాయలకు 75+ మైలేజీ ఇచ్చే బైక్ ఇదే | Honda SP 125 | Price , Mileage , Features , Looks , Design.
- 10th తో రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు | 466 ఉద్యోగాలు విడుదల | BRO Notification 2024 | Govt Jobs in Telugu | Apply Now
my name is Rithik , I am working as a content writer in mypatashala.com