40000 జీతం | ట్రైనింగ్ కూడా ఇస్తారు | Infosys Jobs 2024

Infosys Jobs 2024  : హలో ఫ్రెండ్స్  ప్రముఖ ఐటీ కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ కంపెనీ నుండి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు.  ఈ జాబ్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 40 వేల రూపాయల  జీతం ఇస్తున్నారు. ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Infosys Jobs 2024 :

 కంపెనీ పేరు : Infosys

 ప్రముఖ ఐటీ కంపెనీ అయినటువంటి Infosys కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.

 జాబ్ రోల్  :

 ఈ కంపెనీ నుండి మనకు Process Executive అనే రూల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

 విద్యా అర్హతలు  :

 ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.

 వయసు :

 ఈ జాబ్ కి 18 సంవత్సరాలు  నిండిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

National Co-Operative Bank Jobs
National Co-Operative Bank Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు

 జీతం :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ లోనే 40 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.

 ఎంపిక విధానం :

 ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

 ట్రైనింగ్ :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఆరు వారాలు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 జీతం ఇస్తారు.

  జాబ్ లొకేషన్ :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.

 అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఇది కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు .

Wipro Latest Jobs 2024
మాకు వెంటనే జాబు కావాలి అనేవారు అప్లై చేసుకోండి | Wipro Latest Jobs 2024 | హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు | Latest Jobs in Telugu
Infosys Jobs 2024
Infosys Jobs 2024
How to Apply Infosys Jobs 2024 :

ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్నా Link  లో పూర్తి సమాచారం ఉంది చూసి అప్లై చేసుకోండి.

For More Details Apply Link  Click here 

my name is Rithik , I am working as a content writer in mypatashala.com

Leave a Comment