Infosys and PWC is Hiring : హలో ఫ్రెండ్స్ ప్రముఖ టాప్ కంపెనీ అయినటువంటి Infosys మరియు PWC నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ రెండు కంపెనీలు Freshers నీ తీసుకుంటున్నాయి. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. మీరు ప్రెషర్ అయినా లేదా మీకు అనుభవం ఉన్న ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
Infosys and PWC is Hiring :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి రెండు కంపెనీలు ట్రైనింగ్ ఇచ్చి 4-10 LPA జీతం ఇస్తారు. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఆలస్యం చేయకుండా క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి త్వరగా అప్లై చేసుకోండి ఉద్యోగం పొందండి. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను క్రింద ఉన్న వివరాలు సరిగ్గా చదివి మీకు అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి.
Infosys and PWC is Hiring :
ప్రముఖ కంపెనీ అయినటువంటి PWC కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో Associate అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.
Qualification :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. మీకు అనుభవం ఉన్న లేకపోయినా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
Application Process :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
Salary , Training and Location :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 8 లక్షల జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి Pan India లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు. మీరు అప్లై చేసిన తర్వాత మీకు ముందుగా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఎవరైతే ఇంటర్వ్యూలో ఎంపిక అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు.
Skills Required :
- ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఈ ఉద్యోగానికి మీకు ఈ స్కిల్స్ తప్పకుండా ఉండాలి అవి
- Must have Experience in financial & analytic skills.
- Data Reconciliation skills.
- Experience in Flexibility and agility.
- Responsibility may include Financial Planning and Budgeting, Financial Reporting under IND AS, IFRS etc.
- Role may also entail profitability and Cost Management, Management Reporting and Audit Analytics.
How to Apply :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను ఆ లింక్ ని ప్రెస్ చేసి అప్లై చేసుకోవాలి. మీరు ఆ లింకు క్లిక్ చేశాక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ మీ వివరాలు అన్ని ఇచ్చి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయాలి.
PWC Recruitment Apply Link and More Information Click Here
Infosys and PWC is Hiring :
ప్రముఖ కంపెనీ అయినటువంటి Infosys కంపెనీ నుండి కొత్తగా రిక్రూట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్లో Customer Service – Voice Process అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.
Qualification :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. మీకు అనుభవం ఉన్న లేకపోయినా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
Application Process :
ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
Salary , Training and Location :
ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇచ్చి సంవత్సరానికి 4 లక్షల జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి Pan India లొకేషన్ లో పోస్టింగ్ ఇస్తారు.
Skills Required :
- ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- ఈ ఉద్యోగానికి మీకు ఈ స్కిల్స్ తప్పకుండా ఉండాలి అవి
- Excel , Word .
- Problem Solving .
క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. ఆ లింకు క్లిక్ చేశాక మీరు అఫీషియల్ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ అప్లై నౌ అని బటన్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోవాలి. మీ రెస్యూమ్ని అప్లోడ్ చేయాలి మీ వివరాలు అన్నీ ఇవ్వాలి.
Infosys Recruitment Apply Link and More Information Click Here
Note : ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం మరియు Interview Preparation & Resources కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మీకు రోజువారి అప్డేట్లు వస్తూనే ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే మీరు త్వరగా అప్లై చేసుకోవచ్చు. పైన ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి త్వరగా జాయిన్ అవ్వండి ఆలస్యం చేయకండి.
Read More :
