IndiaMart Jobs 2025 : ప్రముఖ కంపెనీ అయినటువంటి IndiaMart కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను విడుదల చేశారు. Tele Associate అనే రోల్ మీద ఈ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. మనందరికీ తెలుసు Indiamart కంపెనీ భారత దేశంలోనే అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీలో ఉద్యోగం వస్తే WFH ఇస్తారు. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి నెలకు 25 వేల రూపాయల జీతం ఇస్తారు. మీరు ఇంటి నుండే పని చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం మరియు అర్హతలు , జీతం , అప్లికేషన్ ప్రాసెస్ వంటి ఇతర వివరాలు క్రింద ఉంది. త్వరగా అప్లై చేసుకోండి.
IndiaMart Jobs 2025 :
ప్రముఖ కంపెనీ అయినటువంటి IndiaMart కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
రోల్ :
Tele Associate అనే రోల్ మీద ఈ ఉద్యోగాలను ఈ కంపెనీ నుండి విడుదల చేశారు.
క్వాలిఫికేషన్ :
డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
వయస్సు :
మినిమం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
జీతం :
సెలెక్ట్ అయిన వారికి నెలకు 25 వేల రూపాయల జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
జాబ్ పోస్టింగ్ :
సెలెక్ట్ అయిన వారికి Work From Home పోస్టింగ్ ఇస్తున్నారు. ఇంటి నుండే పని చేసుకోవచ్చు .
ఎలా అప్లై చేసుకోవాలి :
క్రింది ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
స్కిల్స్ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు Excellent కమ్యూనికేషన్ మరియు Other Skills ఉండాలి. మీకు Problem Solving స్కిల్స్ మరియు మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. తెలుగు , హిందీ , తమిళ్ , కన్నడ , ఇంగ్లీష్ భాషలు వచ్చి ఉండాలి. కస్టమర్లతో కాల్స్ మరియు చాట్ చేయాలి. కస్టమర్ల సమస్యలను తీర్చాలి.
IndiaMart Jobs 2025 Apply Link – Click Here
Note : మీరు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్లో కోసం ఎదురుచూస్తున్నారా ? అయితే త్వరగా వెళ్లి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్లో రోజువారి నోటిఫికేషన్లు అప్డేట్లు వస్తూనే ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ లో మీరు జాయిన్ అయితే అందరికన్నా త్వరగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా పైన ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.
Read More :