IndiaMart Jobs 2024 | Work From Home | Direct Selection

IndiaMart Jobs 2024 : హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి ఇండియా మార్ట్ కంపెనీ నుండి ఉద్యోగాలను  రిలీజ్ చేశారు.  ఈ కంపెనీ నుండి మనకు టెలి అసోసియేట్ అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు. మీరు ఈ జాబ్స్ కి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్ కి ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 25 వేల రూపాయలు జీతం ఇస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసినవారికి  రాత పరీక్ష మరియు ఇంటర్వ్య  కండక్ట్ చేస్తారు.  ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.  ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఇంటి నుండి పనిచేసుకోవచ్చు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఉంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

IndiaMart Jobs 2024 :

  భారత దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి  ఇండియా మార్ట్ కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Role :

 ఈ కంపెనీ నుండి మనకు టెలి అసోసియేట్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Qualification :

 మీ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

National Co-Operative Bank Jobs
National Co-Operative Bank Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు

Age Limit :

 జాబ్ కి అప్లై చేయాలంటే 18 సంవత్సరాల నుండి ఉండాలి.

IndiaMart Jobs 2024 Salary :

  ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 25 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Selection Process :

 ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Job Posting :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి వర్క్ ఫ్రం హోం ఉంటుంది.  ఇంటి నుండే పని చేసుకోవచ్చు.

Wipro Latest Jobs 2024
మాకు వెంటనే జాబు కావాలి అనేవారు అప్లై చేసుకోండి | Wipro Latest Jobs 2024 | హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు | Latest Jobs in Telugu
IndiaMart Jobs 2024
IndiaMart Jobs 2024
How to Apply :

ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్నా Link  లో పూర్తి సమాచారం ఉంది చూసి అప్లై చేసుకోండి.

For More Details Apply Link and PDF Click here 

Read more :

my name is Rithik , I am working as a content writer in mypatashala.com

Leave a Comment