డిగ్రీ , బీటెక్ అర్హతతో 600 ఉద్యోగాలు | 6.5 LPA జీతం | IDBI Bulk Recruitment 2024 | Don’t Miss

IDBI Bulk Recruitment 2024 : మీరు బ్యాంకు ఉద్యోగుల కోసం ఎదురు చూస్తున్నారా ? అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే. నేటి యువతకు బ్యాంకు ఉద్యోగాలు అంటే మంచి క్రేజీ ఉంది. ప్రతి ఏడాది లక్ష మంది విద్యార్థులు బ్యాంకు ఉద్యోగాలు సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ జోనల్లో ఐడిబిఐ బ్యాంకు 600 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ల పోస్టులను విడుదల చేయడం జరిగింది.. ఈ ఉద్యోగానికి అర్హత ఉన్నవారు త్వరగా దరఖాస్తు చేసుకోండి ఈ నవంబర్ 30లోపే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

IDBI Bulk Recruitment 2024 : 

ప్రముఖ బ్యాంకు కంపెనీ అయినటువంటి IDBI కంపెనీ నుండి జాబ్ లను విడుదల చేయడం జరిగింది.

రోల్ మరియు పోస్టులు :

Junior Assistant Manager అనే రోల్ మీద 500 ఉద్యోగాలను విడుదల చేశారు మరియు అగ్రి ఆ సెట్ ఆఫీసర్ అనే రోల్ మీద 100 ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

లొకేషన్ :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి అహ్మదాబాద్ , బెంగళూరు , చండీగఢ్ , కొచ్చి , చెన్నై , ముంబై , పూణే , నాగపూర్ , వంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇస్తారు.

క్వాలిఫికేషన్ :

మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి మీరు డిగ్రీ , బీటెక్ , బిఎస్సి , బిఈ అగ్రికల్చర్ , బీఈ హార్టికల్చర్ , అనిమల్ హస్బెండరీ , వెటర్నరీ సైన్స్ , డైరీ సైన్స్ , టెక్నికల్ ఫుడ్ సైన్స్ , వంటి డిగ్రీ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు మీ అర్హత అప్లై చేసుకోండి.

ఎంత వయసు ఉండాలి :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 20 నుంచి 25 ఏళ్ల గల వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి ఐదేళ్లు బీసీ వారికి మూడేళ్లు నడలింపు ఉంటుంది.

National Co-Operative Bank Jobs
National Co-Operative Bank Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు

జీతం :

మీరు ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మీకు ఏడాదికి 6.5 LPA జీతం ఇస్తున్నారు.

IDBI Bulk Recruitment 2024 ఎంపిక విధానం :

మీరు ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ చేసి ఎంపిక చేస్తారు.

IDBI Bulk Recruitment 2024 ఎలా అప్లై చేసుకోవాలి :

ఉద్యోగానికి మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే SC , ST , PWD 250 రూపాయలు , మరియు మిగతా వారికి 1050 రూపాయల అప్లికేషన్ ఫీజు కట్టాలి.

IDBI Bulk Recruitment 2024
IDBI Bulk Recruitment 2024

పరీక్ష లోకేషన్ :

ఈ ఉద్యోగానికి అప్లై చేసినవారికి తెలుగు రాష్ట్రాలలో ఏలూరు , కడప , కాకినాడ , హైదరాబాద్ , వరంగల్ , నెల్లూరు , ఒంగోలు , రాజమహేంద్రవరం , శ్రీకాకుళం , విజయనగరం వంటి నగరాల లో పరీక్ష నిర్వహిస్తారు. మీరు ఉన్న ప్రాంతం బట్టి దగ్గర ఉన్న ప్రాంతం లో ఉద్యోగానికి ప్రిఫరెన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా అయితే మీరు మీ ఇంటి దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్లి పరీక్ష రాయచ్చు.

 

Wipro Latest Jobs 2024
మాకు వెంటనే జాబు కావాలి అనేవారు అప్లై చేసుకోండి | Wipro Latest Jobs 2024 | హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు | Latest Jobs in Telugu

For More information click here PDF

Official Site : Click here

 

Related Jobs :

my name is Rithik , I am working as a content writer in mypatashala.com

Leave a Comment