How to Speed Up Your Android Mobile : ఇప్పటినుంచి నీ స్మార్ట్ఫోన్ 2x స్పీడ్ లో పనిచేస్తది సింపుల్గా ఈ ట్రిక్ చేస్తే చాలు ఇది ఎలా చేయాలో చెప్తా ఆర్టికల్ ఫుల్ గా చదవండి. నేను చెప్పే ఈ ఆరు విషయాలని శ్రద్ధగా ఫాలో కాండి కచ్చితంగా నీ స్మార్ట్ ఫోన్లు కొత్తగా స్పీడ్ గా మీరు చూస్తారు ఆ 6 పాయింట్లు కింద ఉన్నాయి చూడండి.
How to Speed Up Your Android Mobile in 6 Steps :
1. ఫస్ట్ మీ మొబైల్ లో ఉన్న అన్వాంటెడ్ స్టోరేజ్ డిలీట్ చేయండి ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి మీరు యూస్ చేయని యాప్స్ ఏదైనా ఉంటాయో వాటిని అంతా డిలీట్ చేయండి స్టోరేజ్ ని క్లియర్ చేయడం వల్ల మీ స్మార్ట్ ఫోన్లో స్టోరేజ్ ఫ్రీ మొబైల్ స్పీడ్ గా పని చేస్తుంది.
2. మీ మొబైల్స్ లో మోడ్ ఏపీకేస్ డౌన్లోడ్ చేయడం ఆపేయండి ఏపీకేస్ ఇన్స్టాల్ చేయడం వల్ల మీ స్మార్ట్ఫోన్లో ఉన్న స్టోరేజ్ అండ్ కనెక్షన్ మొత్తం తీసుకుని వైరస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది థర్డ్ పార్టీ ఆప్స్ ఎక్కువగా మీ స్మార్ట్ఫోన్లో ఉండకూడదు వాటిని వెంటనే తీసేయండి .
3. మీ మొబైల్ లో సెట్టింగ్స్ లో ఆటో రీస్టార్ట్ అనొక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మీరు ఎక్కువగా మొబైల్ యూస్ చేయని టైం లో షెడ్యూల్ చేసుకోండి నేను ఎక్కువ నైట్ టైం ని రికమెండ్ చేస్తాను రెండిటికీ మీరు షెడ్యూల్ చేసి పెడితే ఆ టైం కి ప్రతిరోజు మీ మొబైల్ రీస్టార్ట్ అవుతుంది సో మార్నింగ్ నుండి మీ స్మార్ట్ ఫోన్స్ చాలా స్పీడ్ గా కొత్తగా పనిచేస్తుంది.
4. మీరు యూస్ చేస్తున్న యాప్స్ లో లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ ఫోన్ మీద క్లిక్ చేసి క్యాచ్ డేటాని డిలీట్ చేయండి చాలా యాప్స్ ఎక్కువగా స్టోరేజ్ ని తీసుకుంటూ ఉంటాయి. వాటిని మీరు ఈ యాప్ సెట్టింగ్స్ కి వెళ్లి స్టోరేజ్ ఆప్షన్లు క్లియర్ చేసుకోవచ్చు అలాగా మీరు ఎక్కువగా యూజ్ చేసే ఆప్ లో క్యాచీ డాటా అనేది ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది ముందు వెళ్లి దాన్ని క్లియర్ చేసుకోండి.
5. మీ స్మార్ట్ ఫోన్ ఎప్పుడైతే సాఫ్ట్వేర్ అప్డేట్ వస్తుందో వెంటనే దాని ఇన్స్టాల్ చేసుకోండి స్మార్ట్ ఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్స్ వల్ల మొబైల్ స్మూత్ గా అండ్ స్పీడ్ గా అయ్యే అవకాశాలు ఎక్కువ మొబైల్ తరపు నుండి సాఫ్ట్వేర్ అప్డేట్స్ మొబైల్ స్పీడ్ చేయడానికి లేదా స్మూత్ గా హ్యాండిల్ చేయడానికి కంపెనీ వాళ్ళు ఇస్తూ ఉంటారు.
6. ముఖ్యంగా మీ స్మార్ట్ ఫోన్ లో వాట్సాప్ లో లేదా ఫేస్బుక్లో వచ్చే లింక్స్ మీద క్లిక్ చేసి వెబ్ సైట్స్ కైతే వెళ్ళకండి ఈ లింక్స్ వల్ల మీ మొబైల్ కి వైరస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది మీ పర్సనల్ డేటా ఇన్ఫర్మేషన్ తీసుకుని మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువ వాట్సాప్ లో అండ్ ఇంస్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వచ్చే లింక్స్ మీద క్లిక్ చేయకండి.
Read More :