HDFC Latest Jobs 2024 : ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు అయినటువంటి HDFC బ్యాంకు నుండి వర్చువల్ అసిస్టెంట్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్ట్ కి అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 2.4 నుండి 3.2 LPA జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు వారంలో ఐదు రోజులే పని చేస్తారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన అర్హతలు, ఎంపిక విధానం , జీతం , అప్లికేషన్ ఫీజ్ , అప్లికేషన్ ప్రాసెస్ , వంటి ఇతర వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి మరియు అప్లై చేసుకోండి.
HDFC Latest Jobs 2024 :
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయినటువంటి HDFC బ్యాంకు నుండి జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.
రోల్ :
ఈ బ్యాంకు నుండి వర్చువల్ అసిస్టెంట్ అనే రోల్ మీద జాబ్స్ చేశారు.
క్వాలిఫికేషన్ :
ఈ బ్యాంకులో పచువల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఏదైనా ఒక డిగ్రీ లేదా బీటెక్ అర్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు.
ఎంత వయసు ఉండాలి :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కనీసం 18 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
ఈ బ్యాంకులో వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
జీతం :
ఈ బ్యాంకులో వర్చువల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి 2.4 నుండి 3.2 LPA జీతం ఇస్తున్నారు.
లోకేషన్ :
ఈ బ్యాంకు ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో లేదా ముంబైలో పోస్టింగ్ ఇస్తున్నారు.
స్కిల్స్ (Skills ) :
- ఈ బ్యాంకులో ఉద్యోగం మీకు రావాలి అంటే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
- మైక్రోసాఫ్ట్ ఆఫీస్ గురించి తెలిసి ఉండాలి.
- మీరు ఒక టీం తో సొంతంగా పని చేయగలగాలి.
- సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి తెలిసి ఉండాలి.
HDFC Latest Jobs 2024 ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ ఉద్యోగానికి మీకు అర్హత ఉంటే కింద Apply Link ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగానికి అప్లై చేసిన వారికి ముందుగా ఆ సమస్య హెచ్ఆర్ అప్లై చేసిన వారి అర్హతలు మరియు అనుభవం వంటి వివరాలను బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన వారికి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు.
- ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి క్విక్ అప్లై అని ఉంటుంది అది క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

For More Details Apply Link Click here
Related Jobs :