HCL Recruitment 2024 : ప్రముఖ కంపెనీ అయినటువంటి HCL కంపెనీ నుండి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి Technical Support అనే రోల్ మీద ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగం మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలంటే మీకు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి జాబ్ ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 2.6 LPA జీతం ఇస్తారు. పోస్టింగ్ కూడా హైదరాబాదులోనే ఉంటుంది. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది.
HCL Recruitment 2024 :
ప్రముఖ కంపెనీ అయినటువంటి HCL కంపెనీ నుండి జాబ్స్ రిలీజ్ చేశారు.
Role :
ఈ కంపెనీ నుండి మనకు Technical Support అనే రోల్ మీద జాబ్స్ రిలీజ్ చేశారు.
HCL Recruitment 2024 Qualification :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
Age Limit :
ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Salary :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 2.6 LPA జీతం ఇస్తున్నారు. బోనస్ కూడా ఉంటుంది.
Selection Process :
ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
HCL Recruitment 2024 Job Location :
ఈ జాబ్ పోస్టింగ్ హైదరాబాదులోనే ఇస్తారు.
Apply Link Click here , Apply as soon as Possible
For More Job Updates Follow Us
my name is Rithik , I am working as a content writer in mypatashala.com
1 thought on “2.6 LPA Salary | HCL Recruitment 2024 | Jobs in Telugu”