EducationLatest News

Dost 2025 : ఎలా ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి

Dost 2025  : దోస్త్ 2025 మొదటి దశ సీట్లను కేటాయింపు చేశారు. విద్యార్థులు లాగిన్ కావడం ద్వారా మీ సీటు వివరాలు తెలుసుకోవచ్చు. మొదటి దశలో సీట్లు పొందిన అభ్యర్థులు మే 30 నుండి జూన్ 6 వరకు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Dost 2025 :

ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లో సీట్లు కన్ఫామ్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలో జూన్ 24 నుండి 28 తేదీ వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీ సీటు పోతుంది. కాబట్టి ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకుంటున్నారో వారు తప్పకుండా ఈ తేదీలలో మీరు ఆన్లైన్లో అప్లై చేసిన కళాశాల కి వెళ్లి సెల్ఫ్ రికార్డింగ్ చేయాలి.

Gold Price Fall
Gold Price Fall : మహిళలకు అదిరిపోయే శుభవార్త | AP , తెలంగాణలో ఇవాళ్టి రేట్లు ఇవే

 

  • జూన్ 30 నుండి 1st సెమిస్టర్ తరగతులు ప్రారంభం చేస్తారు. ఆలస్యం చేయకుండా మీకు నచ్చిన కాలేజ్ అప్లై చేసుకోండి.
  • దోస్త్ 2025 కి సంబంధించిన పూర్తి వివరాలు క్రింద వెబ్సైట్లో ఉంటుంది.
  • Official Website Click Here 

 

Jio Best Plans 2025
Jio Best Plans 2025 : తక్కువ ఖర్చుతో అన్లిమిటెడ్ లాభాలు

Read More :

Rithik

My Name is Rithik , I am working as a content writer in mypatashala.com.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *