Cognizant is Hiring : హలో ఫ్రెండ్స్ Cognizant కంపెనీ నుండి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు Cognizant కంపెనీ అనేది భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంస్థ. ఈ కంపెనీ నుండి జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా బీటెక్ పాస్ అయి ఉండాలి. మీకు అనుభవం ఉన్న లేకపోయినా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే మీకు కచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. C++ , C , Java , Javascript & SQL , AWS వచ్చి ఉండాలి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
Cognizant is Hiring :
- ప్రముఖ ప్రైవేట్ కంపెనీ Cognizant నుండి ఈ ఉద్యోగాలను రిలీజ్ చేయడం జరిగింది.
- ఈ కంపెనీ నుండి Software Engineer అనే రోల్ మీద జాబులను రిలీజ్ చేశారు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా బీటెక్ Computer Science పాస్ అయి ఉండాలి.
- ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు అనుభవం ఉన్న లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ని తీసుకుంటున్నారు.
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కచ్చితంగా C++ , C , Java , Javascript అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి.
- మీకు ReactJS మరియు Python లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి.
- మీకు Cloud Technologies like AWS , Azure లో అనుభవం ఉండాలి.
- మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మరియు Debugging skills చాలా ఉండాలి.
- మీకు Good Analytical మరియు Problem solving Skills వచ్చి ఉండాలి.
- మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి
- మీకు Testing , Development మరియు Frameworks గురించి తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.
Category | Details |
---|---|
Company Name | Cognizant |
Designation | Software Engineer |
Salary Offered | 4-8 LPA |
Qualification Required | Any Graduate can apply |
Experience Required | NO Experience required |
Minimum Age | 18 |
How to Apply | Link in Below Check Out |
Cognizant is Hiring : Job Description
- మా అప్లికేషన్‌ల కోసం చిన్న నుండి మధ్య తరహా ఫీచర్‌లను అభివృద్ధి చేయండి మరియు నిర్వహించండి.
- ఉత్పత్తి మార్పుల కోసం టాస్క్ బ్రేక్‌డౌన్, ప్రయత్న అంచనాలు మరియు షెడ్యూల్‌లను గుర్తించండి
- కొత్త కార్యక్రమాలు, Process Improvements లేదా Technology Development సహకరించండి
- యూనిట్ పరీక్షలను వ్రాయండి మరియు code సమీక్షలలో పాల్గొనండి.
- ప్రాథమిక సాంకేతిక సమస్యలను Debugging చేయండి మరియు Troubleshoot చేయండి.
- క్లీన్, మెయింటెనబుల్ మరియు సమర్థవంతమైన కోడ్ రాయడం కోసం ఉత్తమ పద్ధతులను నేర్చుకోండి మరియు వర్తింపజేయండి.
- డిజైనర్లు, ఉత్పత్తి నిర్వాహకులు మరియు ఇతర డెవలపర్‌లతో సహకరించండి.
For More Details Apply Link Click here
Read Also :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com