Capgemini Jobs 2024 : 6 LPA జీతం | డైరెక్ట్ సెలక్షన్స్ | Latest Jobs in Telugu

Capgemini Jobs 2024 :  Capgemini కంపెనీ నుండి కొత్తగా Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది.  ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. మీకు Experience లేకపోయినా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి అప్లై చేయాలి. ఈ ఉద్యోగం మీరు కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 6 LPA జీతం మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన జీతం , సెలక్షన్ ప్రాసెస్ , అప్లికేషన్ ఫీజ్ , వయస్సు , ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు క్రింద ఉంది. పూర్తిగా చదివి అప్లై చేసుకోండి. ఇలాంటి నోటిఫికేషన్ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ ని క్లిక్ చేసి త్వరగా జాయిన్ అయ్యి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Capgemini Jobs 2024 :

ప్రముఖ టాప్ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి Capgemini కంపెనీ నుండి కొత్తగా జాబ్స్ ని రిలీజ్ చేశారు. మన అందరికీ తెలుసు Capgemini అనేది అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ అని .

రోల్ :

ఈ కంపెనీ నుండి Associate అనే రోల్ మీద విడుదల చేశారు. ఈ రోల్ అనేది సాఫ్ట్వేర్ జాబ్ కి సంబంధించింది. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అనుకుంటే ఇది ఒక మంచి అవకాశం.

క్వాలిఫికేషన్ :

బీటెక్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు ఈ జాబ్ కి అప్లై చేసుకోగలరు. మీకు ఎలాంటి అనుభవం లేకున్నా తీసుకుంటారు.

వయస్సు :

National Co-Operative Bank Jobs
National Co-Operative Bank Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు

మినిమం 18 సంవత్సరాలు నిండిన వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

జీతం :

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి సంవత్సరానికి 6 LPA జీతం మరియు అదర్ బెనిఫిట్స్ లభిస్తాయి. ఉచితంగా లాప్టాప్ ఇస్తారు మరియు క్యాబ్ ఫెసిలిటీ కూడా లభిస్తుంది.

ఎంపిక విధానం :

మీరు ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి ఆన్లైన్ పరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ తో జాబ్ లోకి తీసుకుంటారు.

జాబ్ పోస్టింగ్ :

సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తారు.

Wipro Latest Jobs 2024
మాకు వెంటనే జాబు కావాలి అనేవారు అప్లై చేసుకోండి | Wipro Latest Jobs 2024 | హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు | Latest Jobs in Telugu
Capgemini Jobs 2024
Capgemini Jobs 2024

ఎలా అప్లై చేసుకోవాలి : Capgemini Jobs 2024

  • మీరు జాబ్ కి అప్లై చేయాలంటే కింద లింక్ ఇచ్చాను లింక్ ని Click చేసే అప్లై చేసుకోండి.
  • లింకు క్లిక్ చేశాక అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తారు అక్కడ మీ వివరాలు ఇచ్చి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయండి.

స్కిల్స్ :

  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీరు మంచి కమ్యూనికేషన్స్ మరియు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి.
  • మీకు మేనేజ్ మెంటల్ స్కిల్స్ మరియు ఇంగ్లీషులో రాయడం మాట్లాడడంలో మంచి అనుభవం ఉండాలి.
  • టీం తో కలిసి పని చేయాలి మరియు కస్టమర్ల ప్రాబ్లం ని త్వరగా సాల్వ్ చేయాలి.

Capgemini Jobs 2024 Apply link – Click here 

Related Jobs :

మాకు వెంటనే జాబు కావాలి అనేవారు అప్లై చేసుకోండి | Wipro Latest Jobs 2024 | హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు | Latest Jobs in Telugu

my name is Rithik , I am working as a content writer in mypatashala.com

Leave a Comment