Interview తో Direct Joining | Capgemini Jobs 2024 | Jobs for freshers in Capgemini
Capgemini Jobs 2024 : Capgemini కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ కంపెనీ నుండి మనకు అసోసియేట్ అనే రోల్ మీద ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకుండా ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 3.25 LPA జీతం ఇస్తున్నారు. జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు Online Assessment Test & Interview కండక్ట్ చేస్తారు. ఈ రెండు రౌండ్లలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూడండి అప్లై చేసుకోండి.
Capgemini Jobs 2024 : Company
Capgemini కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
రోల్ :
ఈ కంపెనీ నుండి మనకు Associate అనే రోల్ మీద జాబ్స్ ని విడుదల చేశారు. మీకు అనుభవం లేకుండా కూడా ఈ జాబ్ లో తీసుకుంటారు.
Category | Details |
---|---|
Company Name | Capgemini |
Designation | Associate |
Salary Offered | 3.25 LPA |
Qualification Required | Any Graduate can apply |
Experience Required | NO Experience required |
Minimum Age | 18 |
How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ :
మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీ :
- ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
- మీరు జాబ్ లో జాయిన్ అయ్యాక కూడా ఒక్క రూపాయి కట్టాల్సిన అవసరం లేదు.
జీతం :
- ఈ జాబు సెలెక్ట్ అయిన వారికి 3.25 LPA జీతం ఇస్తున్నారు.
- మీకు అధర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
- ఉచితంగా ల్యాప్టాప్ ఇస్తారు. కంపెనీ నుండి క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
- మీరు సెలెక్ట్ అవుతే 25000 జాయినింగ్ బోనస్ ఇస్తారు.
ఎంపిక విధానం :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు Online Assessment Test & Interview కండక్ట్ చేస్తారు. Interview లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసే ఉద్యోగం ఇస్తారు.
జాబ్ లొకేషన్ :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఫ్యాన్ ఇండియాలో పోస్టింగ్ ఇస్తున్నారు.

Capgemini Jobs 2024 ఎలా అప్లై చేసుకోవాలి :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి అప్లై చేసుకోండి.
- ముందుగా మీరు లింకు క్లిక్ చేశాక ఒక ఎకౌంటు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
- తర్వాత మీ వివరాలు అన్నీ సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది.
- మీరు మీ అప్డేటెడ్ రెస్యూమ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
For More Details Apply Link Click here
Read Also :