10th తో రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు | 466 ఉద్యోగాలు విడుదల | BRO Notification 2024 | Govt Jobs in Telugu | Apply Now

BRO Notification 2024 : మన తెలుగు రాష్ట్రాలలో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త వచ్చింది. ఈ శుభవార్త ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ గా వచ్చింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు రోడ్డు రవాణా శాఖలో ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపర్వైజర్ , డ్రైవర్ , ఆపరేటర్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 466 ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కేవలం 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఇది సెలెక్ట్ అయిన వారికి గవర్నమెంట్ ప్రకారం 35 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగాలు ఆంధ్ర తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సంబంధించిన సమాచారం , జీతం , అప్లికేషన్ ఫీజు , అప్లికేషన్ ప్రాసెస్ , ఎంపిక విధానం , అర్హత వంటి ఇతర వివరాలు కింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లికేషన్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

BRO Notification 2024 : 

ఈ నోటిఫికేషన్ మనకు రోడ్డు రవాణా శాఖ నుండి రిలీజ్ చేయడం జరిగింది.

ఉద్యోగానికి సంబంధించిన పోస్టులు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు సూపర్వైజర్ , డ్రైవర్ , ఆపరేటర్ తో పాటు మరికొన్ని ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. మొత్తం ఉద్యోగాలు వచ్చేసి 466 ఉద్యోగాలను విడుదల చేశారు.

అర్హత :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కచ్చితంగా పదవ తరగతి పాసై ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

ఈ ఉద్యోగానికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.

Latest TGSRTC Notification 2024
Latest TGSRTC Notification 2024 | తెలంగాణ RTC లో 1201 ఉద్యోగాలు | Latest Govt Jobs 2024 in Telugu

వయస్సు :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు 18 నుండి 27 గల వయసు ఉండాలి. ఈ ఉద్యోగానికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్ లభిస్తుంది. OBC  వారికి మూడు సంవత్సరాలు మరియు SC/ST వారికి ఐదు సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

మీరు అప్లై చేసిన తర్వాత మీకు రాత పరీక్ష పెడతారు. రాత పరీక్షలో ఎవరైతే ఎక్కువ మార్పులు తెచ్చుకుంటారో వారిని సెలెక్ట్ చేసి వారి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి వారికి ఉద్యోగం ఇస్తారు.

జీతం :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 35 వేల రూపాయల జీతం ఇస్తున్నారు.

అప్లికేషన్ చివరి తేదీ :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలంటే చివరి తేదీ డిసెంబర్ 30. ఆలస్యం చేయకుండా త్వరగా అప్లై చేసుకోండి ఉద్యోగం పొందింది.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను అది చూసి అప్లై చేసుకోండి.

Latest APSRTC Notification 2024
10th తో APSRTC లో 7545 ఉద్యోగాలు | Latest APSRTC Notification 2024 | AP Govt Jobs 2024 |
BRO Notification 2024
BRO Notification 2024

BRO Notification 2024 PDF Click Here

Read Also :

 

my name is Rithik , I am working as a content writer in mypatashala.com

Leave a Comment