Accenture Latest Jobs 2024 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ | 6 LPA | Jobs For Freshers

Accenture Latest Jobs 2024 : Accenture కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలను రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి అప్లికేషన్ టెక్ సపోర్ట్ అనే రోల్ మీద జాబ్ ని రిలీజ్ చేశారు. మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 6 LPA జీతం ఇస్తున్నారు. మరియు వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి Online Assessment Test మరియు Interview కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు కనుక త్వరగా అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Accenture Latest Jobs 2024 : 

ప్రముఖ ప్రైవేట్ కంపెనీ అయినటువంటి Accenture కంపెనీ నుండి ఉద్యోగాలను విడుదల చేశారు.

రోల్ :

  • ఈ కంపెనీ నుండి మనకు అప్లికేషన్ టేక్ సపోర్ట్ అనే రోలు మీద జాబ్స్ ని విడుదల చేశారు.
  • అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు కనుక త్వరగా అప్లై చేసుకోండి.
  • ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.
Category Details
Company Name Accenture
Designation Application Tech Support
Salary Offered  6 LPA
Qualification Required Any Graduate can apply
Experience Required NO Experience required
Minimum Age  18
How to Apply       Link in Below Check Out

క్వాలిఫికేషన్ :

  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • ఈ జాబ్ కి అప్లై చేయాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్ ఫీజు :

  • ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
  • ఈ జాబ్ కి అప్లై చేయాలంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు.
జీతం :

ఈ జాబ్ కి సెలక్ట్ అయిన వారికి 6 LPA జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

ఎంపిక విధానం :

జాబ్ కి అప్లై చేసిన వారికి Online Assessment మరియు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.

National Co-Operative Bank Jobs
National Co-Operative Bank Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు
లోకేషన్ :

బెంగళూరులో పోస్టింగ్ ఇస్తున్నారు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. ఆ లింకు క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి. లేదా ఆ లింకు క్లిక్ చేసి నౌకరి లోకి వెళ్లి అప్లై నౌ ని క్లిక్ చేయాలి.

Accenture Latest Jobs 2024
Accenture Latest Jobs 2024
Skills :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు సర్వీస్ డిస్క్ మేనేజ్మెంట్ మీద అవగాహన ఉండాలి , itil framework తెలిసి ఉండాలి , వాయిస్ సపోర్ట్ ఉంటుంది.

For More Details Apply Link  Click here 

Wipro Latest Jobs 2024
మాకు వెంటనే జాబు కావాలి అనేవారు అప్లై చేసుకోండి | Wipro Latest Jobs 2024 | హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు | Latest Jobs in Telugu

Read More :

my name is Rithik , I am working as a content writer in mypatashala.com

Leave a Comment