Aadhaar Update : మనదేశంలో ప్రస్తుతం ఆధార్ కార్డు చాలా ముఖ్యమైన పత్రం. అయితే దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకున్నందుకు సమయం దగ్గర పడుతుంది.. ఈ నేపథ్యంలో కొన్ని ఆధారసేవ కేంద్రాల్లో ఎక్కువ మనీ తీసుకుంటున్నారు అయితే అలాంటి విషయంలో ఏం చేయాలి. మీరు మీ ఇంటి నుండి ఉచితంగా మీ ఆధార్ కార్డ్ లో మీ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. దానికి చివరి తేదీ డిసెంబర్ 14. మీరు ఆధార్ UIDAI వెబ్సైట్లోకి వెళ్లి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇంకా అప్డేట్ చేసుకొని వారు ఉన్నారు. అయితే మీ సేవలో చాలా డబ్బులు తీసుకుంటున్నారు.
Aadhaar Update మీ మొబైల్ లోనే ఆధార్ అప్డేట్ చేసుకోండి :
మీరు మీ ఆధార్ కార్డులో చిరునామా , బయోమెట్రిక్లు , పుట్టిన తేదీ , మీ ఫోటో , అప్డేట్ చేయాలనుకుంటున్నారా అయితే మీరు అఫీషియల్ ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి మీ మొబైల్ లోనే చేసుకోవచ్చు.
Aadhaar Update Steps : ఆన్లైన్లో ఆధార్ కార్డ్ ని అప్డేట్ చేయాలి అంటే క్రింద ఉన్న వివరాలని చూసి అప్డేట్ చేసుకోండి
- ముందుగా మీరు UIDAI , myaadhaar.uidai.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళాలి.
- ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటిపి తో లాగిన్ అవ్వాలి.
- ఆధార్ అప్డేట్ అని ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
- అప్డేట్ కోసం అవసరమైన సమాచారాన్ని ఇవ్వాలి.
- అప్డేట్ కి సంబంధించిన డాక్యుమెంట్లని అప్లోడ్ చేయాలి.
- చివరికి సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ పని పూర్తయి 14 అంకెల నెంబరు వస్తుంది.
- ఆ నెంబర్ ద్వారా మీకు ఆధార్ స్టేటస్ తెలుస్తుంది.
- మీ ఆధార్ అప్డేట్ అయిన తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది.
Read More :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com