OnePlus 13 Series : వన్ ప్లస్ నుండి సరికొత్తగా మన ఇండియాలో రెండు మొబైల్స్ లాంచ్ చేశారు ఏవి చూసుకున్నట్లయితే పోయినసారి కంటే చాలా మంచి డీటెయిల్స్ స్పెషల్ తో తక్కువ రేట్ లో తీసుకోరాటం జరిగింది ముఖ్యంగా వన్ ప్లస్ 13 ఆర్ ఈ మోడల్ జస్ట్ మనకు కేవలం 40,000 లోనే మంచి ప్రాసెసర్ తో అండ్ మంచి డిస్ప్లే బ్యాటరీ బ్యాకప్ ఫీచర్స్ తో వచ్చింది. చాలామంది ఈ స్మార్ట్ ఫోన్స్ తీసుకుందామని ఆలోచనలో ఉన్నారు ఈ ఆర్టికల్లో దీని గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఆర్టికల్ పూర్తిగా చదవండి.
OnePlus 13 Series Price , Specification’s & More
Feature | OnePlus 13 | OnePlus 13R |
---|---|---|
Starting Price | Rs 69,999 for 12GB RAM + 256GB storage | Rs 42,999 for 12GB RAM + 256GB storage |
Variants | Up to 24GB RAM, 1TB storage | One more variant available |
Colours | Arctic Dawn, Black Eclipse, Midnight Ocean | Astral Trail, Nebula Noir |
Release Date | Sale starts on January 10th | Sale starts on January 13th |
ICICI Bank Discount | Rs 5,000 | Rs 3,000 |
ఈ సంవత్సరంలో ఎన్నో Snapdragon 8 Elite కాంపిటీషన్ గా వన్ ప్లస్ 13 సిరీస్ లోన్ చేయడం జరిగింది. 2025లో అన్ని స్నాప్ డ్రాగన్ 8 Elite తో రావడం కొత్తేం కాదు ఈ మొబైల్ కూడా స్నాప్ డ్రగ్ 8 Elite తో మన ఇండియాలో 69999 లో రిలీజ్ చేశారు 12gb ర్యామ్ 256gb స్టోరేజ్ తో ఇంకా ఈ మొబైల్ లో మీరు 24 జిబి ర్యామ్ 512 ఆప్షన్ కూడా ఉంది , వన్ ప్లస్ 13 ఆర్ అయితే మనకు మన ఇండియాలోనే 42000 లో రిలీజ్ చేయడం జరిగింది , ఇక ఈ రెండు మొబైల్ తో ఇచ్చిన స్పెషల్ గురించి మాట్లాడుకుందాం.

OnePlus 13 Series Display :
Feature | OnePlus 13 | OnePlus 13r |
---|---|---|
Display Type | LTPO 4.1 AMOLED, 1B colors, 120Hz, Dolby Vision, HDR10+, HDR Vivid, 800 nits (typ), 1600 nits (HBM), 4500 nits (peak) | LTPO 4.1 AMOLED, 1B colors, 120Hz, HDR10+, Dolby Vision, HDR Vivid, 1600 nits (HBM), 4500 nits (peak) |
Size | 6.82 inches, 113.0 cm² (~90.7% screen-to-body ratio) | 6.78 inches, 111.7 cm² (~91.2% screen-to-body ratio) |
Resolution | 1440 x 3168 pixels (~510 ppi density) | 1264 x 2780 pixels (~450 ppi density) |
Protection | Ceramic Guard glass | Corning Gorilla Glass 7i |
Always-on Display | Yes | Yes |
Ultra HDR Image Support | Yes | Yes |
వన్ ప్లస్ 13 మోడల్ లో మీకు చాలా పెద్ద డిస్ప్లే ఇచ్చారు 6.82 ఇంచెస్ ఇది ఎల్టిపో సపోర్ట్ చేస్తుంది అండ్ మొబైల్లో డిస్ప్లే పరంగా చాలా ప్రొటెక్షన్ అండ్ మంచి బ్రైట్నెస్ తో తీసుకురావడం జరిగింది. ఇంతకుముందున్న వన్ ప్లస్ 12 తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ లో ఎన్నో మార్పులు చేశారు డిస్ప్లే లో సరికొత్త డిజైన్ అండ్ బెజిల్స్ చాలా తక్కువ వొండుకుంటూ తీసుకురావడం జరిగింది. ఈ మొబైల్ మనకు 2k Mini Qurd Display క్వాలిటీతో వచ్చింది. సో డిస్ప్లే మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది గేమ్స్ ఆడినప్పుడు కూడా మీకు ఈ మైక్రో ఖరీదు ఆమ్లెట్ డిస్ప్లే ఉంది గనుక నాలుగు వైపులా మీకు Curved డిస్ప్లే ఫీలింగ్ ఉంటుంది ఒక ఫ్లాట్ షిప్ మొబైల్ లో ఎలాగైతే స్మార్ట్ ఫోన్స్ డిస్ప్లే వరంగా ఉంటుందో ఆ విధంగా స్మార్ట్ఫోన్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.

OnePlus 13 Performance :
Feature | OnePlus 13 | OnePlus 13r |
---|---|---|
OS | Android 15, up to 4 major Android upgrades, Oxygen OS 15 (International), Color OS 15 (China) | Android 15, up to 4 major Android upgrades, OxygenOS 15 |
Chipset | Qualcomm SM8750-AB Snapdragon 8 Elite (3 nm) | Qualcomm SM8650-AB Snapdragon 8 Gen 3 (4 nm) |
CPU | Octa-core (2×4.32 GHz Oryon V2 Phoenix L + 6×3.53 GHz Oryon V2 Phoenix M) | Octa-core (1×3.3 GHz Cortex-X4 & 3×3.2 GHz Cortex-A720 & 2×3.0 GHz Cortex-A720 & 2×2.3 GHz Cortex-A520) |
GPU | Adreno 830 | Adreno 750 |
ఈ మొబైల్లో లేటెస్ట్ స్నాప్ డ్రాగన్ 8 Elite ఇవ్వడం జరిగింది. ఈ ప్రాసెసర్ గట్టి గేమింగ్ ఎక్స్పీరియన్స్ తో పాటు మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరుగుతుంది. బిజిఎంఐ ఫ్రీ ఫైర్ సిఓడి లాంటి గేమ్స్ హైడ్రాఫిక్ సెట్టింగ్స్లో సపోర్ట్ చేయడమే కాకుండా ఎంతసేపాడిన హీట్ కాకుండా అడ్వాన్స్ లిక్విడ్ కోలింగ్ టెక్నాలజీతో వచ్చింది. ఈ మొబైల్ మీకు గేమింగ్ కి పర్ఫెక్ట్ ఆప్షన్ వన్ ప్లస్ 13 చాలా మంచి ప్రాసెసర్ తో రావడం జరగదు కాకుండా ఈ మొబైల్ లో ఏఐ ఫ్యూచర్స్ కూడా తీసుకురావడం జరిగింది సో గేమింగ్ కోసం తీసుకుందాం అనుకుంటే ఇది ఒక మంచి ఛాయిస్ .
వన్ ప్లస్ థర్టీన్ ఆర్ మోడల్ లో మీకు స్నాప్ డ్రగ్ 8 Gen 3 ఇవ్వడం జరిగింది ఇది కూడా మంచి చిప్స్ కూడా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కానీ ఈ ప్రాసెస్ తో చాలా మొబైల్స్ లాంచ్ చేశారు 40000 బడ్జెట్లో ఈ ఫోన్ ఆ ప్రాసెస్ ఉంది మీరు 13 తీసుకోలేకపోతే 13r తీసుకోవడానికి ట్రై చేయండి ఇది కూడా చాలా మంచి ఆప్షన్.

OnePlus 13 Camera :
Feature | OnePlus 13 | OnePlus 13r |
---|---|---|
Main Camera – Wide | 50 MP, f/1.6, 23mm (wide), 1/1.43″, 1.12µm, multi-directional PDAF, OIS | 50 MP, f/1.8, 24mm (wide), 1/1.56″, 1.0µm, multi-directional PDAF, OIS |
Main Camera – Periscope Telephoto | 50 MP, f/2.6, 73mm (periscope telephoto), 1/1.95″, 0.8µm, 3x optical zoom, PDAF, OIS | 50 MP, f/2.0, 47mm (telephoto), 1/2.75″, 0.64µm, PDAF, 2x optical zoom |
Main Camera – Ultrawide | 50 MP, f/2.0, 15mm, 120˚ (ultrawide), 1/2.75″, 0.64µm, PDAF | 8 MP, f/2.2, 16mm, 112˚ (ultrawide), 1/4.0″, 1.12µm |
Main Camera – Additional Features | Laser focus, Hasselblad Color Calibration, color spectrum sensor, Dual-LED flash, HDR, panorama | Color spectrum sensor, LED flash, HDR, panorama |
Main Camera – Video | 8K@30fps, 4K@30/60fps, 1080p@30/60/240/480fps, Auto HDR, gyro-EIS, Dolby Vision | 4K@30/60fps, 1080p@30/60/120/240fps, gyro-EIS, OIS |
Selfie Camera – Resolution | 32 MP, f/2.4, 21mm (wide), 1/2.74″, 0.8µm | 16 MP, f/2.4, 26mm (wide), 1/3.1″, 1.0µm |
Selfie Camera – Features | HDR, panorama | HDR, panorama |
Selfie Camera – Video | 4K@30/60fps, 1080p@30/60fps, gyro-EIS | 1080p@30fps, gyro-EIS |
లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే వన్ ప్లస్ 13 సిరీస్ లో కెమెరా వీడియో ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. ఈ ఫోన్లో మూడు 30 మెగాపిక్సల్స్ ఉంటాయి. ఈ మూడు 50 పిక్స్ తో మీరు మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకోవచ్చు మీకు 13 లో కానీ 13 ఆర్ మోడల్ లో కానీ రేట్ రెండిట్లో మంచి కెమెరా క్లారిటీ ఉంది ఇమేజ్ ప్రాసెసింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది చాలా మంది కెమెరా కోసం తీసుకుందామనుకుంటే ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ మీకు రెండు మొబైల్స్ లో టెలిఫోటో లెన్స్ ఇచ్చారు కాబట్టి సో డెఫినెట్లీ కెమెరాస్ కోసం చాలా అదిరిపోయే డీలన్నమాట ఇది కెమెరా కోసం తీసుకోవాల్సి ఉందనుకుంటే దీన్ని కచ్చితంగా మీరు కన్సర్ చేయండి.

OnePlus 13 Battery :
Feature | OnePlus 13 | OnePlus 13r |
---|---|---|
Battery Type | Si/C 6000 mAh | Si/C 6000 mAh |
Wired Charging | 100W wired, PD, QC, 50% in 13 min, 100% in 36 min | 80W wired, 50% in 20 min, 100% in 52/54 min |
Wireless Charging | 50W wireless | – |
Reverse Wireless Charging | 10W reverse wireless | – |
Reverse Wired Charging | 5W reverse wired | – |
ఈ మొత్తంలో వన్ ప్లస్ 13 సిరీస్ లో నాకు నచ్చిన బెస్ట్ థింగ్ బ్యాటరీ బ్యాకప్ ఈ మొబైల్ లో 6000mh బ్యాటరీ ఉంది ఇది ఎంత బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందంటే రెండు రోజులు ఫ్రీగా యూస్ చేయడం జరుగుతుంది ఎంత యూస్ చేసిన బ్యాటరీ తగ్గకుండా ఉంటుంది ఈ ఫోన్లో లిథియం బ్యాటరీ చేయడం జరిగింది. దీనివల్ల మొబైల్ లైట్ వెయిట్ తో పాటు ఎక్కువ బ్యాటర్ బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది మీరు ఒకవేళ స్మార్ట్ ఫోన్స్ లో ఈ బ్యాటరీ బ్యాకప్ చూడకుండా లిథియం బ్యాటరీ యూస్ చేశారో లేదో తెలుసుకోండి దీనివల్ల ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఈ రెండు మొబైల్స్ లో మనకు 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది కాబట్టి ఎక్కువగా బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అండ్ రెండిట్లోనూ మీకు బాక్స్ లోనే 100w వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. చాలా తొందరలోనే మొబైల్ ఛార్జింగ్ చేస్తుంది కేవలం అంటే కేవలం 20 నిమిషాల్లోనే 100% ఫుల్ ఛార్జింగ్ అయితే చేయొచ్చు.
Read More :