Govt JobsJobs

10th తో APSRTC లో 7545 ఉద్యోగాలు | Latest APSRTC Notification 2024 | AP Govt Jobs 2024 |

Latest APSRTC Notification 2024 : నిరుద్యోగులకు మంచి శుభవార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ నుండి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు డ్రైవర్ , కండక్టర్ , జూనియర్ అసిస్టెంట్ , అసిస్టెంట్ మెకానిక్ , ట్రాఫిక్ సూపర్వైజర్ , డిప్యూటీ సూపర్డెంట్ అన విభాగం నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7545 ఉద్యోగాలను విడుదల చేశారు. మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీరు పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది.. అప్లై చేసుకున్న వారిని మెరిట్ బేస్డ్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి పరీక్ష పెట్టి ఉద్యోగం ఇస్తారు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకు 25 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన  జీతం, అప్లికేషన్ ప్రాసెస్ , అప్లికేషన్ ఫీజు , లొకేషన్ , వంటి పూర్తి వివరాలు క్రింద ఇచ్చాను పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Latest APSRTC Notification 2024 : Full Details

సంస్థ :

ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ సంస్థ నుండి ఈ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

రిక్రూట్మెంట్ చేస్తున్న ఉద్యోగాలు మరియు ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ , కండక్టర్ , జూనియర్ అసిస్టెంట్ , అసిస్టెంట్ మెకానిక్ , ట్రాఫిక్ సూపర్వైజర్ , డిప్యూటీ సూపర్డెంట్ అనే విభాగాల నుండి ఈ ఉద్యోగాలు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7545 ఉద్యోగాలను విడుదల చేశారు. మరియు క్యాస్ట్ ప్రకారం డివైడ్ చేసి ఇచ్చారు. మీ జిల్లాలో మీ క్యాస్ట్ కి ఇచ్చిన జాబు చూసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత :

మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే కేవలం పదవ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది.

ఎంపిక విధానం :

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేసి. షార్ట్ లిస్ట్  అయిన వారికి పరీక్ష పెడతారు అందులో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

Job Interview Tips
Job Interview Tips 2025 : ఈ Tips పాటిస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది

జీతం :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి నెలకు 25 వేల రూపాయల జీతం ఇస్తున్నారు. అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

Latest APSRTC Notification 2024 ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే APSRTC అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అప్పుడే చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి మీ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కేవలం ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవచ్చు. క్రింద నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

వయస్సు :

మీరు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మినిమం 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉండాలి.. ఈ ఉద్యోగానికి రిజర్వేషన్ వర్తిస్తుంది. SC/ST/BC  వారికి ఐదు సంవత్సరాలు నడలింపు ఉంటుంది.

క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి.

Latest APSRTC Notification 2024
Latest APSRTC Notification 2024

Latest APSRTC Notification 2024 Official Website Click Here

Wipro Jobs 2025
Wipro Jobs 2025 : ఫ్రెషర్స్‌కి విప్రో గుడ్‌న్యూస్ – Apply Now

Note : ఇలాంటి నోటిఫికేషన్లు , సాఫ్ట్వేర్ జాబ్స్ , ప్రైవేట్ జాబ్స్ , వర్క్ ఫ్రం హోం జాబ్స్ , లోకల్ జాబ్స్  వంటి వివరాల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లో రోజువారి ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ లో వస్తాయి. మన టెలిగ్రామ్ లో జాయిన్ అయితే మీరు అందరికన్నా త్వరగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. కనుక పైన ఉన్న టెలిగ్రామ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ధన్యవాదాలు.

 

Related Jobs :

Rithik

My Name is Rithik Patel , I am working as a content writer in mypatashala.com. I am a motivated person with 5 years of experience as a freelance content writer. I Used to Provide Useful Information to People in Telugu Language.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *