Postal Department Notification 2024 | 10th అర్హత తో ఉద్యోగం | Latest Jobs Notifications in Telugu

Postal Department Notification 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ పరిధిలోని , పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి భారీగా ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి మనకు స్టాఫ్ కేర్ డ్రైవర్ ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం కింద ఇచ్చాను చూసి మొత్తం చదివి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Postal Department Notification 2024 :

ఈ రిక్రూట్మెంట్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేయడం జరిగింది.

రోల్ :

ఈ రిక్రూట్మెంట్ కి స్టాఫ్ కే డ్రైవర్ అనే రోల్ మీద ఉద్యోగాలను విడుదల చేశారు.

Total Posts :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం రెండు పోస్టులను విడుదల చేశారు.

Latest TGSRTC Notification 2024
Latest TGSRTC Notification 2024 | తెలంగాణ RTC లో 1201 ఉద్యోగాలు | Latest Govt Jobs 2024 in Telugu

Postal Department Notification 2024 : పూర్తి వివరాలు

  • మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
  • లైట్ అండ్ హెవీ మోటర్ వెహికల్ కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
  • లైట్ అండ్ హెవీ వెహికిల్స్ మూడు సంవత్సరాలు నడిపిన అనుభవం ఉండాలి.
  • మీకు 18 నుండి 25 సంవత్సరాలు గల వయసు ఉంటేనే ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు.
  • ఎస్సీ ఎస్టీ వారికి ఐదు సంవత్సరాలు , OBC వారికి మూడు సంవత్సరాలు నడలింపు ఉంటుంది.
  • క్రింద ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకొని , ఫిల్ చేసి , పాస్పోర్ట్ సైజ్ ఫోటో , సంబంధించిన డాక్యుమెంట్లు ఉండాలి. తర్వాత మీరు పోస్టల్ ఆర్డర్ లో అప్లై చేసుకోవాలి.
  • ఈ ఉద్యోగం మీకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి స్టాప్ డ్రైవర్ సంబంధించింది ఇది Haryana Circle , Ambala లో ఉంది.
  • Assistant Director Postal Servies office of chief Postmaster general , haryana circle , Ambala-133001 కి దరఖాస్తు చేసుకోవాలి. ఇది మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా 19 డిసెంబర్ లోపు ఈ చిరునామాకు మీ వివరాలు చేరే విధంగా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఈ ఉద్యోగానికి మీరు SC /ST Female అయితే 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మిగతా వారికి 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

జీతం : 

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 19900 నుండి 63200 జీతం ఉంటుంది. ఇది మీ అనుభవం బట్టి మారుతూ ఉంటుంది.

ఎంపిక విధానం :

ఉద్యోగానికి అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు.

Postal Department Notification 2024
Postal Department Notification 2024
చివరి తేదీ :

ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే డిసెంబర్ 19 లోపే అప్లై చేసుకోవాలి.

Click here for Pdf 

Latest APSRTC Notification 2024
10th తో APSRTC లో 7545 ఉద్యోగాలు | Latest APSRTC Notification 2024 | AP Govt Jobs 2024 |

Official Website

 

Read More :

my name is Rithik , I am working as a content writer in mypatashala.com

Leave a Comment