Maruti Brezza 2024 : మీరు 8-14 లక్షల లోపు కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ సమాచారం మీ కోసం మాత్రమే. 8-14 లక్షల ధరలో చాలా కార్లు చాలా ఫీచర్లతో మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV కారు గురించి మాట్లాడుకుందాం. ఈ కారు మారుతీ కంపెనీ నుండి వచ్చింది. కారు పేరు మారుతి బ్రెజ్జా. మారుతి బ్రెజ్జా భారతీయ మార్కెట్‌లో అలాగే మారుతీ కంపెనీలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV కారు. ఈ కారు బలమైన నిర్మాణ నాణ్యతతో చాలా ఫీచర్లను కలిగి ఉంది. ఇప్పుడు ఈ కారు వివరాలను క్రింద చర్చిద్దాం.
Maruti Brezza 2024 :
Maruti Brezza కారు నవంబర్ మరియు డిసెంబర్ లో తీసుకుంటే మీకు 40 వేల రూపాయల వరకు డిస్కౌంట్ ఉంటుంది కనుక ఈ కారు తీసుకోవాలని అనుకున్నా వారు ఈ నెలలో తీసుకోండి ఈ డిస్కౌంట్ ని మిస్ అవ్వకండి. మీ దగ్గర ఉన్న షోరూమ్ లోకి వెళ్లి టెస్ట్ డ్రైవ్ చేసి కార్ ని తీసుకోండి. గత పది సంవత్సరాల నుండి మారుతి కంపెనీలో మారుతి బ్రీజా కారు టాప్ సెల్లింగ్ కార్ గా మారిపోయింది. ఈ కార్ కి పవర్ స్టార్ రేటింగ్ వచ్చింది. ఈ కారుకి చాలా ఫీచర్లు మరియు మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది. ఇప్పుడు 2024 మోడల్ లో చాలా ఫీచర్లు ఇచ్చారు. ఈ కార్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద చూడండి.
Maruti Brezza 2024 Price :
Maruti Brezza కారు ధర వచ్చేసి 8 లక్షల నుండి 14 లక్షల వరకు ఉంటుంది. బేస్ మోడల్ బేస్ మోడల్ 8 లక్షల కు వస్తుంది మరియు టాప్ మోడల్ 14 లక్షలకు వస్తుంది. ఈ ధర అనేది మీరు ఉన్న ప్రాంతం బట్టి మారుతూ ఉంటుంది.
Maruti Brezza 2024 Variants :
Maruti Brezza కారు లో 4 Variants ఉన్నాయి. అవి LXi, VXi, ZXi, ZXi+. Lxi అనేది బేస్ మోడల్ , ZXI+ అనేది టాప్ మోడల్.
Maruti Brezza 2024 Colors :
Maruti Brezza కారులో 7 కలర్స్ ఉన్నాయి. అవి Sizzling Red, Brave Khakhi, Exuberant Blue, Pearl Midnight Black, Magma Grey, Splendid Silver, Pearl Arctic White.
Maruti Brezza 2024 Engine options :
Maruti Breeza కారులో రెండు ఇంజిన్స్ ఉన్నాయి. ఒకటి పెట్రోల్ మరియు CNG. పెట్రోల్ ఇంజన్ 1.5 Litre , 103 PS power మరియు 137 NM టార్కుతో వస్తుంది. CNG మోడల్ 88 PS Power మరియు 121.5 NM టార్కుతో వస్తుంది. ఈ రెండు ఇంజన్స్ లో 5 Speed Manual మరియు 6 Speed Automatic గేర్ బాక్స్ ఉంటుంది.
Maruti Brezza 2024 Mileage :
Maruti Brezza కారు పెట్రోల్ ఇంజన్ 19 + మైలేజ్ ని ఇస్తుంది. CNG మోడల్ వచ్చేసి 25+ మైలేజ్ ని ఇస్తుంది. మైలేజీ అనేది మీరు నడిపే విధానం బట్టి మారుతూ ఉంటుంది.
Specification | Details |
---|---|
Price | Rs 8.34 lakh to Rs 14.14 lakh (Prices May Change Depending on the Area) |
Variants | LXi, VXi, ZXi, ZXi+ (CNG available on all variants except ZXi+) |
Colour Options | Seven monotone: Sizzling Red, Brave Khakhi, Exuberant Blue, Pearl Midnight Black, Magma Grey, Splendid Silver, Pearl Arctic White. Three dual-tone: Combinations with Midnight Black and Arctic White Roof. |
Seating Capacity | 5-seater |
Boot Space | 328 litres |
Engine and Transmission | 1.5-litre petrol engine (103 PS/137 Nm) with 5-speed manual or 6-speed automatic. CNG variant (88 PS/121.5 Nm) available with 5-speed manual. |
Claimed Fuel Efficiency | Petrol = 19 KMPL , CNG = 25+ KMPL |
Maruti Brezza 2024 Features :
Maruti Brezza కారులో చాలా ఫీచర్లు ఉన్నాయి. అందులో కొన్ని ఫీచర్లు మాత్రం చాలా బాగున్నాయి అవి 9-inch touchscreen infotainment system with wireless Android Auto and Apple CarPlay, 6-speaker setup (including 2 tweeters), paddle shifters (AT variants), sunroof, wireless phone charging, cruise control, automatic AC with rear vents, and heads-up display. మరియు ఈ కారులో సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి అవి Up to six airbags, electronic stability control (ESC), hill-hold assist, seat belt reminders for all passengers, 360-degree camera, and rear parking sensors.
Maruti Brezza 2024 Rivals :
Maruti Brezza కారుకి Rivals వచ్చేసి Kia Sonet, Renault Kiger, Mahindra XUV300, Nissan Magnite, Tata Nexon, Hyundai Venue, Skoda sub-4m SUV, Maruti Fronx, and Toyota Urban Cruiser Taisor. దాదాపు ఈ అన్ని కార్లు ఒకే ధరలో ఉంటాయి. ఈ అన్ని కార్లలో మీకు నచ్చిన కారు తీసుకోండి. కానీ మారుతి అనేది గత 30 నుండి 40 సంవత్సరాల నుండి మార్కెట్లో ఉంటుంది మరియు ఎక్కువగా రీసెల్ వాల్యూ ఉంటుంది.
Maruti Breeza Details in Telugu :
ఈ మార్కెట్‌లోని అత్యంత వివరణాత్మక వస్తువులలో బ్రెజ్జా ఒకటి. ఇది మెజారిటీ కొనుగోలుదారులను ఆకర్షించే డిజైన్‌ను కలిగి ఉంది. ఈ తరగతిలోని కొన్ని ఇతర వాహనాల మాదిరిగా ఇంటీరియర్‌లు విలాసవంతంగా అనిపించనప్పటికీ, అవి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. బ్రెజ్జా 360-డిగ్రీ కెమెరా, 9.0-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, ARAKMY సౌండ్ సిస్టమ్ మరియు సన్‌రూఫ్‌తో సహా అనేక ఆకట్టుకునే లక్షణాలను కలిగి ఉంది. బ్రెజ్జా ధర రూ. 9.66 లక్షల నుండి రూ. 16.62 లక్షల వరకు ఉంది.
Conclusion :
మీరు 8 నుండి 10 లక్షల లోపు కారు తీసుకోవాలని అనుకుంటే మాత్రం మారుతి బ్రీజా కారు అనేది ఒక సరైన ఎంపిక. ఎందుకంటే మారుతి బ్రీజా కారు గత 15 సంవత్సరాల నుండి మార్కెట్లో సెల్లింగ్ అవుతుంది. మరియు ఈ కారుకి ఫోర్ స్టార్ రేటింగ్ ఉంది. పైగా ఈ కారు 18 నుండి 25 వరకు మైలేజ్ ని ఇస్తుంది. మారుతి సుజుకి కంపెనీ లో కారు తీసుకుంటే మీరు ఏ ప్రాంతంలో ఉన్న సర్వీస్ మాత్రం అందుబాటులో ఉంటుంది. కనుక ఈ కారు తీసుకోవడం ఒక మంచి నిర్ణయం. ఒకవేళ మీ దగ్గర ఎనిమిది నుండి పది లక్షలు ఉంటే ఈ కారులో VXI మోడల్ ఉంటుంది అది తీసుకోండి. లేదా ఎనిమిది లక్షలు ఉంటే LXI బేస్ మోడల్ తీసుకోండి. 10 లక్షల కన్నా ఎక్కువ ఉంటే టాప్ మోడల్ తీసుకోండి.
Read Also :
- Tata Punch 2024 Model Price , Features , Mileage | 5 Star Ratings in Telugu
- Maruti Alto 800 2024 | Price , Features | అతి తక్కువ ధరలో వస్తుంది | 32+ మైలేజీ వస్తుంది.
- Maruti Grand Vitara 2024 | Price , Features , Mileage 27 KMPL ఇస్తుంది.
- Redmi Note 14 Series Specifications, Launch Date , Price , in Telugu
- Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త , రైతు భరోసా మొదటి విడత త్వరలో ఖాతాల్లో జమ.
my name is Rithik , I am working as a content writer in mypatashala.com