Redmi Note 14 Series : రెడ్మీ నుండి నోట్ 14 సిరీస్ మన ఇండియాలో అతి తక్కువ ధరలో భారీ అప్డేట్ ఫీచర్స్ తో రానుంది. ఈ మొబైల్లో 3d డిస్ప్లే పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ ది బెస్ట్ కెమెరాస్ తో రాబోతుంది. మొత్తం ఈ 14 సిరీస్ లో రెడ్మి నోట్ 14 నోట్ 14 ప్రో మరియు రెడ్మి నోట్ 14 ప్రో ప్లస్ మోడల్ కూడా రాబోతున్నాయి.
Expected Price of Redmi Note 14 5g , Redmi Note 14 Pro , Redmi Note 14 Pro Plus
Model | Price |
---|---|
Redmi Note 14 5G | ₹18,000 |
Redmi Note 14 Pro | ₹22,000 (8 GB model) |
Redmi Note 14 Pro Plus | ₹30,000 |
Redmi Note 14 Series Specifications :
Redmi Note 14 Series Display :
Feature | Redmi Note 14 5G | Redmi Note 14 Pro | Redmi Note 14 Pro Plus |
---|---|---|---|
Display Type | OLED | AMOLED | AMOLED |
Colors | N/A | 68B colors | 68B colors |
Refresh Rate | 120Hz | 120Hz | 120Hz |
HDR Support | HDR10+ | HDR10+, Dolby Vision | HDR10+, Dolby Vision |
Peak Brightness | 2100 nits | 3000 nits | 3000 nits |
Size | 6.67 inches (107.4 cm²) | 6.67 inches (107.4 cm²) | 6.67 inches (107.4 cm²) |
Screen-to-Body Ratio | ~87.4% | ~88.9% | ~88.5% |
Resolution | 1080 x 2400 pixels (20:9, ~395 ppi) | 1220 x 2712 pixels (20:9, ~446 ppi) | 1220 x 2712 pixels (20:9, ~446 ppi) |
Protection | Corning Gorilla Glass 5 | Corning Gorilla Glass Victus 2 | Corning Gorilla Glass Victus 2 |
Always-On Display | Yes | Yes | Yes |
Redmi Note 14 Series Processors :
Redmi Note 14 Series Camera’s :
Feature | Redmi Note 14 5G | Redmi Note 14 Pro | Redmi Note 14 Pro Plus |
---|---|---|---|
Main Camera | Dual: 50 MP (wide), 2 MP (macro) | Triple: 50 MP (wide), 8 MP (ultrawide), 2 MP (macro) | Triple: 50 MP (wide), 50 MP (telephoto), 8 MP (ultrawide) |
Main Camera (Wide) | 50 MP, f/1.5, 1/1.96″, 0.8µm, PDAF, OIS | 50 MP, f/1.5, 1/1.96″, 0.8µm, PDAF, OIS | 50 MP, f/1.6, 1/1.55″, 1.0µm, PDAF, OIS |
Main Camera (Ultrawide) | N/A | 8 MP, f/2.2, 120˚, 1/4.0″, 1.12µm | 8 MP, f/2.2, 120˚, 1/4.0″, 1.12µm |
Main Camera (Telephoto) | N/A | N/A | 50 MP, f/2.0, 60mm, PDAF (50cm – ∞), 2.5x optical zoom |
Main Camera Features | LED flash, HDR, panorama | LED flash, HDR, panorama | LED flash, HDR, panorama |
Main Camera Video | 1080p@30fps | 4K@24/30fps, 1080p@30/60/120fps, gyro-EIS, OIS | 4K@24/30fps, 1080p@30/60/120fps, gyro-EIS, OIS |
Selfie Camera | Single: 16 MP | Single: 20 MP | Single: 20 MP |
Selfie Camera Features | HDR, panorama | HDR, panorama | HDR, panorama |
Selfie Camera Video | 1080p@30fps | 1080p@30/60fps | 1080p@30/60fps |
ఈసారి రెడ్మీ నోట్ 14 సిరీస్ మొత్తం చాలా ప్రత్యేకమైన ఫ్యూచర్స్ తో వస్తున్నాయి ఎగ్జాంపుల్ కి ఈ మొబైల్ లో ip 68 అండ్ 69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంటుతో తీసుకొని రాబోతున్నారు అలాగే కెమెరాస్లో అడ్వాన్స్డ్ సెన్సార్ యూస్ చేయబోతున్నారు.
పోయిన సంవత్సరం కంటే తక్కువ రేట్ లో అడ్వాన్స్ ఫీచర్స్ తో మొత్తం ఈ మూడు మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఎక్కువమంది రెడ్మి నోట్ 14 ప్రో ప్లస్ మోడల్ మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు ఎందుకంటే 30 వేలల్లో మంచి కెమెరాస్ తో పాటు పవర్ఫుల్ ప్రాసెసర్ తో ఈ మొబైల్ రాబోతుంది, రెడ్మీ నోట్ 14 ప్రో అండ్ ప్రో ప్లస్ మోడల్స్ లో మీకు 3d కరుడు డిస్ప్లే ఉంటుంది అండ్ మంచి బ్యాటరీ బ్యాకప్ చార్జింగ్ సపోర్ట్ చేస్తాయి.
Redmi Note 14 Series Specifications, Launch Date , Price , in Telugu
my name is Rithik , I am working as a content writer in mypatashala.com