4 LPA జీతంతో ఇంటి నుండే పని చేసుకోవచ్చు | Amazon Jobs 2024 | Work From Home Jobs

Amazon Jobs 2024 : హలో ఫ్రెండ్స్ వర్క్ ఫ్రం హోం జాబ్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఇది ఒక మంచి అవకాశం. Amazon కంపెనీ నుండి Work From Home జాబ్ కి సంబంధించిన ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి మరియు మీకు అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు. ఇది మీరు కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ కంపెనీ నుండి అసోసియేట్ అనే రోల్ మీద జాబులను విడుదల చేయడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4 LPA జీతం ఇస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డైరెక్ట్ ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూసి అప్లై చేసుకోండి.

Amazon Jobs 2024 :

Amazon కంపెనీ నుండి వర్క్ ఫ్రం హోం జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.

రోల్ :

ఈ కంపెనీ నుండి Associate -Retail Process అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి ఎటువంటి అనుభవం లేకుండా తీసుకుంటారు. ఇది వర్క్ ఫ్రం హోం కి సంబంధించింది. ఇంటి నుండే పని చేసుకోవచ్చు.

IndiaMart Jobs 2025
IndiaMart Jobs 2025 : 3 LPA జీతంతో Work From Home | వెంటనే అప్లై చేసుకోండి | Jobs For Freshers

క్వాలిఫికేషన్ :

మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి  చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

More Jobs :

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు :

  • ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
  •  ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
  •  ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 4 LPA జీతం ఇస్తున్నారు మరియు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
  • మీకు ఉచితంగా లాప్టాప్ ప్రొవైడ్ చేస్తారు. wifi కూడా ప్రొవైడ్ చేస్తారు. పైగా ఇది వర్క్ ఫ్రం హోం జాబ్.
  • ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు ఆన్లైన్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
  • జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ఇంటి నుండే పని చేసుకోవచ్చు.
Amazon Jobs 2024 ఎలా అప్లై చేసుకోవాలి :
  • ఈ జాబ్ కి అప్లై చేయాలంటే క్రింద లింక్ ఇచ్చాను అప్లై చేసుకోండి.
  • క్రింద ఉన్న లింకు క్లిక్ చేశాక మీరు అమెజాన్ అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తారు.
  • అక్కడ Apply Now అని క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఒక ఎకౌంటు క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
  • మీ డీటెయిల్స్ కచ్చితంగా ఇవ్వాలి. మీ అప్డేటెడ్ రెస్యూమ్ అప్లోడ్ చేయాలి.

 

For More Details Apply Link  Click here 

Capgemini Jobs 2024
Capgemini Jobs 2024 : 6 LPA జీతం | డైరెక్ట్ సెలక్షన్స్ | Latest Jobs in Telugu

 

My Name is Rithik Patel , I am working as a content writer in mypatashala.com. I am a motivated person with 5 years of experience as a freelance content writer. I am currently studying web development, SEO strategies, and digital marketing. I Used to Provide Useful Information to People in Telugu Language.

Leave a Comment