AP Jobs Recruitment : హలో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త వచ్చింది.. మీకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే వారికి ఇదొక మంచి సువర్ణ అవకాశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విభాగంలో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ లో చాలా విభాగాలను భర్తీ చేయడం జరిగింది. ఇందులో దాదాపు ఎటువంటి రాత పరీక్ష లేకుండా కూడా ఉద్యోగాన్ని ఇస్తున్నారు. మీ మెరిట్ బేస్డ్ ఆధారంగా ఉద్యోగం ఇస్తారు. మీరు 7వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయి ఉన్న ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. ఎవరైతే గవర్నమెంట్ జాబుల కోసం ఎదురుచూస్తున్నారు ఇది వారికి ఒక మంచి అవకాశం.
AP Jobs Recruitment : మొత్తం ఉద్యోగాలు మరియు భర్తీ చేసే ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఉద్యోగాలు 8 ని రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వర్కర్ , హౌస్ కీపర్ , ఎకౌంటెంట్ , లాంటి ఉద్యోగాలను విడుదల చేశారు.
ఇవి ఏ ఉద్యోగాలు:
ఈ నోటిఫికేషన్ మనకు కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ విభాగంలో నుండి విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ జిల్లా మహిళా అభివృద్ధి , మరియు శిశు సంక్షేమ మరియు అధికారిక అధికారిత కార్యాలయం , పల్నాడు జిల్లా నుండి విడుదల చేయడం జరిగింది.
అర్హత :
మీరు 7th పాస్ లేదా 10th పాస్ , 12th పాస్ , డిగ్రీ చేసిన వారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. ఈ అర్హత మీరు అప్లై చేసే ఉద్యోగాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
జీతం :
ఈ ఉద్యోగానికి మీరు సెలెక్ట్ అవుతే మీకు 7 వేల నుండి 18 వేల వరకు జీతం ఇస్తారు. మీకు వచ్చే పోస్టుని ఆధారంగా జీతం ఉంటుంది. సోషల్ వర్కర్ కి 18000 రూపాయలు ఇస్తారు. హౌస్ కీపర్ కి 7000 రూపాయలు ఇస్తారు. అకౌంటెంట్ కి 18000 రూపాయలు ఇస్తారు. ఆయా కి 8000 రూపాయలు ఇస్తారు.
చివరి తేదీ :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఈ నెల 15 నుండి డిసెంబర్ 2 తేదీ వరకు ఉంటుంది. డిసెంబర్ 2 తేదీ చివరి తేదీ.
ఎంత వయసు ఉండాలి :
ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల గల వయసు ఉండాలి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగానికి అప్లై చేసినవారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా మరియు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో వారికి ఉద్యోగం ఇస్తారు.
AP Jobs Recruitment ఎలా అప్లై చేసుకోవాలి :
ఈ ఉద్యోగానికి మీరే అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. ఆ లింక్ క్లిక్ చేశాక మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రింద ఉన్న లింక్ క్లిక్ చేసి PDF డౌన్లోడ్ చేసుకొని చదివి నీకు అర్హత ఉంటే అప్లై చేసుకోండి.
For more information Official Website – Click here
Read Also :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com