Deloitte Recruitment 2024 | 8 LPA జీతం | Deloitte Jobs For Freshers | Jobs in Telugu

Deloitte Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ టాప్ MNC కంపెనీ అయినటువంటి Deloitte నుండి జాబ్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ నుండి మనకు అసోసియేట్ అనలిస్ట్ అనే రోల్ మీద జాబ్ ని విడుదల చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఈ జాబ్స్ కేవలం మీరు ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 8 LPA జీతం ఇస్తున్నారు మరియు హైదరాబాదులోనే పోస్టింగ్ ఇస్తున్నారు. హైదరాబాదులో ఉన్న వారు త్వరగా అప్లై చేసుకోండి. ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Deloitte Recruitment 2024 :

ప్రముఖ టాప్ MNC కంపెనీ అయినటువంటి Deloitte నుండి జాబ్ ని విడుదల చేయడం జరిగింది.. మనందరికీ తెలుసు డిలైట్ కంపెనీ అనేది అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీలో జాబ్ వస్తే మాత్రం లైవ్ సెట్. ఇంట్రెస్ట్ ఉన్నవారు త్వరగా అప్లై చేసుకోండి.

రోల్ :

ఈ కంపెనీ నుండి మనకు అసోసియేట్ అనలిస్ట్ అనే రోల్ మీద ఉద్యోగాలను రిలీజ్ చేశారు.

Category Details
Company Name Deloitte
Designation Associate Analyst
Salary Offered  8 LPA
Qualification Required Any Graduate can apply
Experience Required NO Experience required
Minimum Age  18
How to Apply       Link in Below Check Out

క్వాలిఫికేషన్ :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి మరియు మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకుంటున్నారు. ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటున్నారు త్వరగా అప్లై చేసుకోండి.

Infosys and PWC is Hiring
Infosys and PWC is Hiring Freshers | Jobs for Freshers 2025 | Latest Jobs in Telugu

వయస్సు :

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.

అప్లికేషన్ ఫీజ్ :

  • ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
  • మీరు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోండి.
జీతం :
  • ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 8 LPA జీతం ఇస్తున్నారు.
  • అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
  • క్యాప్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారు.
  • ఉచితంగా లాప్టాప్ కూడా ఇస్తారు.
ఎంపిక విధానం :

ఈ జాబ్ కి అప్లై చేసిన తర్వాత మీకు Online Test & Interview కండక్ట్ చేస్తారు. Interview లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.

How to Apply Deloitte Recruitment 2024 :
  • ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
  • క్రింద లింక్ క్లిక్ చేశాక మీకు Deloitte అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్తుంది.
  • ఆ వెబ్సైట్లో Apply Now క్లిక్ చేయండి.
  • Deloitte లో మీరు ఒక ఎకౌంటు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • ఎకౌంటు క్రియేట్ చేసిన తర్వాత మీరు మీ పూర్తి సమాచారాలు సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది.
  • మీ Resume నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయాలి.
Deloitte Recruitment 2024
Deloitte Recruitment 2024
Job Description & Skills Required  :
  • ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా Verbal & Witten Communication Skills ఉండాలి.
  • మీకు Email Etiquette గురించి తెలిసి ఉండాలి.
  •  మీకు Excel లో Sorting , removing duplicates , filtering గురించి తెలిసి ఉండాలి.
  • మీకు Ticket / Cases లో ఎక్స్పీరియన్స్ ఉండాలి.
  • మీకు ఇతరులతో జట్టుకట్టే సామర్థ్యం ఉండాలి.
  •  మీకు Clients తో మంచి Interaction ఉండాలి.
  • ఈ జాబు టైమింగ్స్ వచ్చేసి 2PM -11PM ఉంటుంది.
  • లొకేషన్ :  హైదరాబాద్

 

For More Details Apply Link  Click here 

IndiaMart Jobs 2025
IndiaMart Jobs 2025 : 3 LPA జీతంతో Work From Home | వెంటనే అప్లై చేసుకోండి | Jobs For Freshers

Read Also :

My Name is Rithik Patel , I am working as a content writer in mypatashala.com. I am a motivated person with 5 years of experience as a freelance content writer. I Used to Provide Useful Information to People in Telugu Language.

Leave a Comment