Phonepe Jobs 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు భారతదేశంలోనే ఆన్లైన్ పేమెంట్ చేసే కంపెనీ అయినటువంటి Phonepe కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ కంపెనీ నుండి మనకు Onboarding Specialist అనే రోల్ మీద జాబ్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి మరియు మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా ఈ జాబ్ లోకి తీసుకుంటున్నారు కనుక ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.ఈ జాబ్ కేవలం మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో చేసుకోరాదు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 7 LPA జీతం ఇస్తున్నారు.
ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి Online Assessment & Interview కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారో మీ డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసే ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. ఇలాంటి జాబు అప్డేట్ ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి రోజువారి జాబు నోటిఫికేషన్ లో మరియు గవర్నమెంట్ జాబులు లాంటి వివరాలు అందులో ఉంటాయి.
Phonepe Jobs 2024 :
ప్రముఖ ఆన్లైన్ పేమెంట్ కంపెనీ అయినటువంటి Phonepe కంపెనీ నుండి జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది. మన అందరికీ తెలుసు Phonepe కంపెనీ భారత దేశంలోనే అతిపెద్ద కంపెనీ అని. ఈ కంపెనీలో చాలా ఉద్యోగాలను రిలీజ్ చేస్తున్నారు. మనం రోజు యూస్ చేసే UPI యాప్స్ ఈ ఫోన్ పే కంపెనీ నుండి ప్రాసెసింగ్ అవుతాయి. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే త్వరగా అప్లై చేసుకోండి.
రోల్ :
ఈ కంపెనీ నుండి మనకు Onboarding Specialist అనే రోల్ మీద జాబ్స్ చేశారు.
Category | Details |
---|---|
Company Name | Phonepe |
Designation | Onboarding Specialist |
Salary Offered | 7 LPA |
Qualification Required | Any Graduate |
Experience Required | NO Experience required |
Minimum Age | 18 |
How to Apply | Link in Below Check Out |
క్వాలిఫికేషన్ : Phonepe Jobs 2024
- ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కనీసం డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి.
- మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా ఈ జాబ్ లోకి తీసుకుంటున్నారు కనుక త్వరగా అప్లై చేసుకోండి.
- ఫ్రెషర్స్ ని కూడా తీసుకుంటున్నారు.
గరిష్ట వయస్సు :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు మీరు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
- ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.
- మీరు ఈ జాబ్ కి అప్లై చేసుకుంటే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
- మీకు జాబ్ వచ్చినాక కూడా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
జీతం :
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 7 LPA జీతం ఇస్తున్నారు.
- అలాగే ఆధార్ బెనిఫిట్స్ కూడా ఉంటున్నాయి.
- క్యాబ్ ఫెసిలిటీ లేదా ఉచితంగా లాప్టాప్ మరియు ట్రైనింగ్ కూడా ఇస్తారు.
ఎంపిక విధానం :
- జాబ్ కి మీరు అప్లై చేసిన తర్వాత మీకు Online Assessment & Interview కండక్ట్ చేస్తారు.
- ఎవరైతే ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూలో పాస్ అవుతారో వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
- మీకు డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి వారంలోపు ఆఫర్ లెటర్ పంపుతారు.
లొకేషన్ :
- ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులోనే పోస్టింగ్ ఇస్తున్నారు.
- బెంగళూరులో ఉద్యోగం చేయాలనుకున్నవారు త్వరగా అప్లై చేసుకోండి. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకండి.
How to Apply Phonepe Jobs 2024 :
- ఈ జాబ్ కి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి.
- ఆ లింకు క్లిక్ చేశాక మీరు మీ వివరాలన్నీ సరిగ్గా ఇవ్వాల్సి ఉంటుంది.
- తర్వాత మీరు మీ Resume అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
- అన్ని వివరాలు మరియు అప్లోడ్ చేశాక క్రింద సబ్మిట్ అని బటన్ ఉంటుంది అది క్లిక్ చేయండి.
For More Details Apply Link Click here
Read More :
- Post Office Recurring Deposit Scheme | రోజుకు రూ.100 పొదుపుతో లక్షల్లో రాబడి
- TCS Recruitment 2024 | 5 LPA జీతం | Jobs in Telugu
- PM Vidya Lakshmi Scheme : విద్యార్థులకు కేంద్రం ప్రభుత్వం బంపర్ ఆఫర్ | 10 లక్షల వరకు ఆర్థిక సాయం | Eligibility
- OnePlus 13 Full Specification , Price , Launch Date And More in Telugu
- Maruti Alto 800 2024 | Price , Features | అతి తక్కువ ధరలో వస్తుంది | 32+ మైలేజీ వస్తుంది.
- Maruti Grand Vitara 2024 | Price , Features , Mileage 27 KMPL ఇస్తుంది.
my name is Rithik , I am working as a content writer in mypatashala.com