OnePlus 13 Full Specification : మన ఇండియాలో వన్ ప్లస్ కంపెనీ నుండి మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతున్నారు వన్ ప్లస్ 13 మోడల్ ఈ ఫోన్ మన ఇండియాలో 60000 లో రిలీజ్ కానుంది ఈ మొబైల్ లో అత్యంత పవర్ఫుల్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 డిలీట్ ఉంది ఇందులో 16Gb టాప్ మోడల్ ఉంటుంది అలాగే మూడు 50 మెగాపిక్సన్ తో రానుంది ఈ మొబైల్ లో 6000MAH బ్యాటరీ బ్యాకప్ తో స్లిమ్ అండ్ లైట్ వెయిట్ గా తీసుకొని రాబోతున్నారు. onepLus 13
OnePlus 13 Full Specification, Price , Launch Date And More
మన ఇండియాలో ఎంతోమంది వెయిట్ చేస్తున్నా వన్ ప్లస్ 13 మోడల్ 2025 జనవరిలో రిలీజ్ చేయబోతున్నారు ఈ మొబైల్ లో పవర్ఫుల్ ప్రాసెసర్ తో పాటు మంచి డిస్ప్లే మంచి కెమెరాస్ అండ్ బ్యాటరీ బ్యాక్అప్ కూడా ఉండబోతుంది కస్టమర్స్ కి నచ్చే విధంగా డిజైన్ తీసుకొని రాబోతున్నారు ఇక ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్స్ లో అవైలబుల్ గా ఉండబోతుంది.
ఈ మొబైల్లో ఇచ్చిన ఫీచర్స్ అన్ని కింద ఉన్నాయి చూడండి.
OnePlus 13 Full Specification :
Feature | Details |
---|---|
Sensors | Fingerprint (under display, ultrasonic), accelerometer, gyro, proximity, compass, color spectrum |
Battery Type | Si/C 6000 mAh, non-removable |
Charging | 100W wired (PD, QC), 50% in 13 min, 100% in 36 min (advertised); 50W wireless; 10W reverse wireless; 5W reverse wired |
Main Camera | Triple: |
– 50 MP, f/1.6, 23mm (wide), 1/1.43″, 1.12µm, multi-directional PDAF, OIS | |
– 50 MP, f/2.6, 73mm (periscope telephoto), 1/1.95″, 3x optical zoom, PDAF, OIS | |
– 50 MP, f/2.0, 15mm, 120˚ (ultrawide), PDAF | |
Main Camera Features | Hasselblad Color Calibration, Dual-LED flash, HDR, panorama |
Main Camera Video | 8K@30fps, 4K@30/60fps, 1080p@30/60/240/480fps, Auto HDR, gyro-EIS, Dolby Vision |
Selfie Camera | 32 MP, f/2.4, 21mm (wide), 1/2.74″, 0.8µm |
Selfie Camera Features | HDR, panorama |
Selfie Camera Video | 4K@30/60fps, 1080p@30/60fps, gyro-EIS |
OnePlus 13 Full Specification :
మీరు ఒకవేళ ఈ మొబైల్ తీసుకుందాం అనుకుంటే ఇక రెడీగా ఉండండి ఎప్పుడైనా ఈ ఫోన్ కి సంబంధించిన లాంచ్ డేట్ బయటికి రావచ్చు డబ్బులు 50 నుండి 60 వేలలో ఉండబోతుంది మనీ కూడా రెడీ చేసి పెట్టుకోండి.
ఆల్మోస్ట్ స్లాక్షిప్ రూపంలో ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నారు షో మీ ఐక్యూ రియల్ మీ లాంటి స్మార్ట్ ఫోన్స్
my name is Rithik , I am working as a content writer in mypatashala.com