Amazon is Hiring Freshers | డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి
Amazon is Hiring Freshers : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రముఖ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలు విడుదల చేశారు కాబట్టి దాని గురించి మాట్లాడుకుందాం. . ఈ కంపెనీ నుండి ఐటి సపోర్ట్ అసోసియేట్ అనే రోల్ తో ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసినవారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ప్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. . కింద ఉన్న సమాచారాన్ని పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.
Amazon is Hiring Freshers :
ప్రముఖ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుండి ఉద్యోగాలను విడుదల చేశారు. ఐటీ సపోర్ట్ అసోసియేట్ అనే విభాగంలో రిలీజ్ చేయడం జరిగింది.
Amazon is Hiring Freshers Full Details :
- అప్లై చేయాలి అంటే మీకు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. అప్లై చేసినవారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి ఉద్యోగం ఇస్తారు.
- ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మరియు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి.
| Category | Details |
|---|---|
| Company Name | Amazon |
| Job Role | IT Support Associate |
| Qualification | Degree (Any stream) |
| Experience | Not Required (Freshers eligible) |
| Salary | ₹4-8 LPA |
| Location | Bangalore |
Application Process :
- అభ్యర్థులు తమ దరఖాస్తు చెల్లుబాటవుతుందని నిర్ధారించుకోవడానికి అధికారిక Amazon కెరీర్‌ల పేజీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు చేసుకునేందుకు దశలు:
- అధికారిక ఉద్యోగాల పేజీని సందర్శించండి
ఉద్యోగ IDని ఉపయోగించి శోధించండి: 2992232 (IT సపోర్ట్ అసోసియేట్ – బెంగళూరు). - “ఇప్పుడే వర్తించు”పై క్లిక్ చేసి, అమెజాన్ జాబ్స్ ప్రొఫైల్‌ని సృష్టించండి.
- వ్యక్తిగత వివరాలు, విద్య మరియు పని అనుభవాన్ని పూరించండి.
- PDF/వర్డ్ ఫార్మాట్‌లో నవీకరించబడిన రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేయండి.
- మీ నమోదిత ఇమెయిల్ ద్వారా అప్లికేషన్ స్థితిని సమర్పించండి మరియు ట్రాక్ చేయండి.