Jobs

Accenture Jobs 2025 : ఫ్రెషర్స్ కి Accenture కంపెనీలో భారీగా ఉద్యోగాలు విడుదల చేశారు

Accenture Jobs 2025 :  ప్రముఖ కంపెనీ అయినటువంటి Accenture కంపెనీ నుండి కొత్తగా ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు ఖచ్చితంగా డిగ్రీ అర్హత ఉండాలి. ఈ కంపెనీ నుండి అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే రోల్ మీద ఉద్యోగాలను విడుదల చేశారు. ఈ ఉద్యోగాలకి మీరు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి క్రింద ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా చదివి మీకు అర్హత ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

Accenture Jobs 2025 :

ఈ నోటిఫికేషన్ మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Accenture నుండి విడుదల చేయడం జరిగింది.  ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే క్రింద లింక్ ఇచ్చాను క్లిక్ చేసి అప్లై చేసుకోండి.

Role :

ఈ కంపెనీ నుండి అప్లికేషన్ డెవలప్మెంట్ అసోసియేట్ అనే విభాగం నుండి రిక్రూట్మెంట్ విడుదల చేశారు. ఎవరైతే IT ఉద్యోగం చేయాలని అని అనుకుంటున్నారా వారు తప్పకుండా అప్లై చేసుకోండి మంచి అవకాశం.

Qualification :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు కచ్చితంగా డిగ్రీ అర్హత ఉండాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు త్వరగా లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీకు కంప్యూటర్ గురించి అవగాహన కూడా ఉండాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. Basic కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలి.

Age Limit :

ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేయాలి అంటే మీకు 18 సంవత్సరాలు నుండి ఉండాలి మరియు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.

Zycus Recruitment 2025
Zycus Recruitment 2025 : 3 Months ట్రైనింగ్ ఇచ్చి జాబ్

Salary :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి 40 వేల రూపాయల జీతం ఇస్తారు. ఉచితంగా లాప్టాప్ కూడా ఇస్తారు.

Selection Process :

ఉద్యోగానికి అప్లై చేసిన వారికి ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. తర్వాత సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి మూడు నెలలు ఉచితంగా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారు.

Job Location :

ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారికి హైదరాబాదులో పోస్టింగ్ ఇస్తున్నారు. హైదరాబాదులో ఉన్న వారు అప్లై చేసుకోండి.

ఈ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద లింక్ ఉంది ఆ లింక్ ని క్లిక్ చేసి పూర్తిగా చదివి అప్లై చేసుకోండి.

Accenture Jobs 2025  Apply Link – Click Here

TCS Layoffs 2025
TCS Layoffs 2025: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగ కోతలపై తాజా సమాచారం

ఇలాంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు మరియు సమాచారాల కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ధన్యవాదాలు.

 

 

 

Rithik Patel

My Name is Rithik Patel , I am working as a content writer in mypatashala.com. I am a motivated person with 5 years of experience as a freelance content writer. I Used to Provide Useful Information to People in Telugu Language.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *