TCS Recruitment 2024 | 5 LPA జీతం | Jobs in Telugu

TCS Recruitment 2024 : హలో ఫ్రెండ్స్ ఈరోజు మనకు ప్రముఖ MNC  కంపెనీ అయినటువంటి TCS  కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.  ఈ కంపెనీ నుండి మనకు అసోసియేట్ అనే జాబ్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి మరియు మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు కనుక త్వరగా అప్లై చేసుకోండి. ఈ జాబ్ కి మీరు సెలెక్ట్ అవుతే మీకు 5 LPA జీతం ఇస్తున్నారు.  జాబ్ కి అప్లై చేసినవారికి online Test  మరియు Interview  కండక్ట్ చేస్తారు. Interview  సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు. జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూడండి అప్లై చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

TCS Recruitment 2024 :

TCS  కంపెనీ నుండి జాబ్ ని రిలీజ్ చేశారు.

Role :

 ఈ కంపెనీ నుండి మనకు Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.

Category Details
Company Name TCS
Designation Associate
Salary Offered  5 LPA
Qualification Required Any Graduate
Experience Required NO Experience required
Minimum Age  18
How to Apply       Link in Below Check Out

Age Limit :

 మీకు  కనీసం 18 సంవత్సరాలు నిండి ఉంటేనే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Capgemini Jobs 2024
Capgemini Jobs 2024 : 6 LPA జీతం | డైరెక్ట్ సెలక్షన్స్ | Latest Jobs in Telugu

Qualification Required :

 ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలంటే మీరు కచ్చితంగా డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి మరియు మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటున్నారు.

Salary Offered :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయినా వారికి 5 LPA  జీతం ఇస్తున్నారు మరియు బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

TCS Recruitment 2024 Job Posting :

 ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి ప్లాన్ ఇండియా లెవెల్ లో పోస్టింగ్ ఇస్తున్నారు.

TCS Recruitment 2024 Application Fee :

 ఈ జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోరు.

National Co-Operative Bank Jobs
National Co-Operative Bank Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ డిగ్రీ అర్హతతో నేషనల్ కో-ఆపరేటివ్ బ్యాంకులో భారీ ఉద్యోగాలు
How to Apply :

 ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలంటే క్రింద లింక్ ఇచ్చాను చూసి అప్లై చేసుకోండి. 

For More Details Apply Link  Click here 

More Jobs :

my name is Rithik , I am working as a content writer in mypatashala.com

Leave a Comment