Ditto Jobs 2024 : హలో ఫ్రెండ్స్ , ఈరోజు మనకు ప్రముఖ కంపెనీ అయినటువంటి Ditto కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ కంపెనీ నుండి మనకు Insurance Advisor అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉంటే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 6 LPA జీతం ఇస్తారు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు కనుక అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న వారికి online test మరియు interview కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారు ఇంటి నుండే పని చేసుకోవచ్చు. ఈ జాబ్ కి సంబంధించిన పూర్తి సమాచారం క్రింద ఉంది చూడండి అప్లై చేసుకోండి.
Ditto Jobs 2024 :
ప్రముఖ కంపెనీ అయినటువంటి Ditto కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.
Role :
ఈ కంపెనీ నుండి మనకు Insurance Advisor అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు.
Category | Details |
---|---|
Company Name | Ditto |
Designation | Insurance Advisor |
Salary Offered | 6 LPA |
Qualification Required | Any Graduate |
Experience Required | NO Experience required |
Minimum Age | 18 |
How to Apply | Link in Below Check Out |
Qualification Required :
ఈ జాబ్ కి అప్లై చేయాలంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం లేకుండా కూడా ఈ జాబ్ కి తీసుకుంటున్నారు.
Age Limit :
ఈ జాబ్ కి అప్లై చేసుకునే వారు కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Application Fee :
జాబ్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మీరు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు కనుక త్వరగా అప్లై చేసుకోండి.
Salary Offered :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 6 LPA జీతం ఇస్తున్నారు. అధర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
Selection Procedure :
జాబ్ కి అప్లై చేసిన వారికి Online test మరియు interview కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
Job Posting : Work From Home
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి వర్క్ ఫ్రం హోం పోస్టింగ్ ఇస్తున్నారు. ఇంటి నుండి పనిచేసుకోవచ్చు.
How to Apply :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి అప్లై చేసుకోండి. లేదా అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి జాబ్స్ అప్డేట్ల కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్నా Link లో పూర్తి సమాచారం ఉంది చూసి అప్లై చేసుకోండి.
For More Details Apply Link Click here
Read Also :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com