IBM Jobs 2024 : హలో ఫ్రెండ్స్, ఈరోజు ప్రముఖ కంపెనీ అయినటువంటి IBM కంపెనీ నుండి జాబ్స్ ని విడుదల చేయడం జరిగింది.. ఈ కంపెనీ నుండి మనకు Process Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉన్నారు. ఈ జాబ్స్ కేవలం ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు.. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 6 LPA జీతం ఇస్తున్నారు. ఈ జాబ్ కి అప్లై చేసినావారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్లు వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు. ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు. ఈ జాబ్ కు సంబంధించిన పూర్తి సమాచారం కింద కూడా ఉంది చూడండి.
IBM Jobs 2024 : Company
ప్రముఖ కంపెనీ అయినటువంటి IBM కంపెనీ నుండి జాబ్స్ ని రిలీజ్ చేశారు.
Role :
ఈ కంపెనీ నుండి మనకు Process Associate అనే రోల్ మీద జాబ్స్ ని రిలీజ్ చేశారు. ఈ జాబ్ కి ఎటువంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.
Qualification :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీరు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. మీకు ఎలాంటి అనుభవం లేకుండా కూడా తీసుకుంటారు.
Category | Details |
---|---|
Company Name | IBM |
Designation | Process Associate |
Salary Offered | 6 LPA |
Qualification Required | Any Graduate |
Experience Required | NO Experience required |
Minimum Age | 18 |
How to Apply | Link in Below Check Out |
Age Limit :
ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలి అంటే మీకు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
Application Fee :
ఈ జాబ్ కి అప్లికేషన్ ఫీజు లేదు. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోండి.
Salary :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి 6 LPA జీతం ఇస్తున్నారు. ఇంకా అదర్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
Job Posting :
ఈ జాబ్ కి సెలెక్ట్ అయిన వారికి బెంగళూరులో పోస్టింగ్ ఇస్తారు.
Selection Process :
ఈ జాబ్ కి అప్లై చేసిన వారికి రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం ఇస్తారు.
How to Apply IBM Jobs 2024 :
ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలంటే క్రింద ఉన్నా Link లో పూర్తి సమాచారం ఉంది చూసి అప్లై చేసుకోండి.
For More Details Apply Link Click here
Read Also :
my name is Rithik , I am working as a content writer in mypatashala.com